logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి స్వామి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

12 hrs ago
user_Sasi Kumar reddy
Sasi Kumar reddy
గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి స్వామి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    1
    మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ  నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
కడప జిల్లా 
రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను
    10
    రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన  ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు 
అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను
    user_Murali kanaparthi
    Murali kanaparthi
    Building materials supplier అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని పెదకోనేలా గ్రామంలో గిరిజన చిన్నారులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామంలో పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రం ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు వాటికి వెళ్లడం లేదు. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం కారణంగా పిల్లలను బడికి పంపడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్ల అధికారులు కూడా తరచుగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణంగా గిరిజన పిల్లలు చదువుతో పాటు అభివృద్ధికి కూడా దూరమవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి సౌకర్యం కల్పించి, పిల్లలను విద్యా మార్గంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
    1
    అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని పెదకోనేలా గ్రామంలో గిరిజన చిన్నారులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామంలో పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రం ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు వాటికి వెళ్లడం లేదు. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం కారణంగా పిల్లలను బడికి పంపడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇక గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్ల అధికారులు కూడా తరచుగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణంగా గిరిజన పిల్లలు చదువుతో పాటు అభివృద్ధికి కూడా దూరమవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి సౌకర్యం కల్పించి, పిల్లలను విద్యా మార్గంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
    user_SIVAJI
    SIVAJI
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by Magathala Siddhartha
    2
    Post by Magathala Siddhartha
    user_Magathala Siddhartha
    Magathala Siddhartha
    గోనెగండ్ల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • దోమల కట్టడికి ప్రత్యేక చర్యలు : టీడీపీ నేత అశోక్.. దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టిడిపి నేత అశోక్ తెలిపారు. 44వ డివిజన్లోని ఎడ్ల వారి స్ట్రీట్, దండు వారి వీధి, రాజా గారి వీధి, ట్రంక్ రోడ్ ప్రాంతాల్లో ఫాగింగ్ ను సోమవారం ఉదయం ఆయన పర్యవేక్షించారు. సైడ్ కాలువలలో దోమలు ఎక్కువగా ఉంటాయని.. అక్కడ ఫాగింగ్ చేస్తే.. దోమలను కట్టడి చేయొచ్చని అశోక్ తెలిపారు. ప్రతి రోజు నిరంతరం ఫాగింగ్ చెయ్యడం ద్వారా దోమల బెడదను తప్పించొచ్చని వివరించారు. ఇదే సమయంలో వ్యాపారులతో ఆయన మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ సార్ ఆదేశాల మేరకు డివిజన్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కృషి చేస్తున్నట్లు వివరించారు.. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ అఖిల తదితరులు ఉన్నారు.
    1
    దోమల కట్టడికి ప్రత్యేక చర్యలు : టీడీపీ నేత అశోక్..
దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టిడిపి నేత అశోక్ తెలిపారు. 44వ డివిజన్లోని ఎడ్ల వారి స్ట్రీట్, దండు వారి వీధి, రాజా గారి వీధి,  ట్రంక్ రోడ్ ప్రాంతాల్లో ఫాగింగ్ ను సోమవారం ఉదయం ఆయన పర్యవేక్షించారు. సైడ్ కాలువలలో దోమలు ఎక్కువగా ఉంటాయని.. అక్కడ ఫాగింగ్ చేస్తే.. దోమలను కట్టడి చేయొచ్చని అశోక్ తెలిపారు. ప్రతి రోజు నిరంతరం ఫాగింగ్ చెయ్యడం ద్వారా దోమల బెడదను తప్పించొచ్చని వివరించారు. ఇదే సమయంలో వ్యాపారులతో ఆయన మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ సార్ ఆదేశాల మేరకు డివిజన్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కృషి చేస్తున్నట్లు వివరించారు.. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ అఖిల తదితరులు ఉన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    1
    రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
    1
    పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.