RIPOTER:P.VEERANNA *ప్రజల కష్టం ప్రభుత్వ బాధ్యత అవసర సమయంలో అండగా నిలిచేదే మా కూటమి సీఎం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు* ఇది 9 వ సారి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి కార్యాలయంలో 81 మంది లబ్ధిదారులకు గాను మొత్తం రూ. 43,96,022/- విలువైన చెక్కులను ఎన్.రాఘవేంద్ర రెడ్డి , వారి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్.రామకృష్ణ రెడ్డి గారు, యువనాయకులు ఎన్. రాకేష్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. *మండలాల వారీగా సహాయం వివరాలు:* ➡️ కోసిగి మండలం – 38 మంది లబ్ధిదారులకు రూ. 12,31,536/- ➡️ కౌతాళం మండలం – 24 మంది లబ్ధిదారులకు రూ. 17,39,008/- ➡️ మంత్రాలయం మండలం – 10 మంది లబ్ధిదారులకు రూ. 9,05,452/- ➡️ పెద్దకడబూర్ మండలం – 9 మంది లబ్ధిదారులకు రూ. 5,14,626/-ఇది కేవలం సంఖ్యల అంకె కాదు…అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు భరోసా ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి భారీ ఊరట.ఆర్థికంగా నిలబడలేని పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అండ ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో మొత్తం 250 మంది లబ్ధిదారులకు రూ. 1,59,44,626/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతాభావానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానవీయ దృక్పథానికి స్పష్టమైన నిదర్శనం.ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాను అని భరోసా ఇచ్చారు.పై కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
RIPOTER:P.VEERANNA *ప్రజల కష్టం ప్రభుత్వ బాధ్యత అవసర సమయంలో అండగా నిలిచేదే మా కూటమి సీఎం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు* ఇది 9 వ సారి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి కార్యాలయంలో 81 మంది లబ్ధిదారులకు గాను మొత్తం రూ. 43,96,022/- విలువైన చెక్కులను ఎన్.రాఘవేంద్ర రెడ్డి , వారి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్.రామకృష్ణ రెడ్డి
గారు, యువనాయకులు ఎన్. రాకేష్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. *మండలాల వారీగా సహాయం వివరాలు:* ➡️ కోసిగి మండలం – 38 మంది లబ్ధిదారులకు రూ. 12,31,536/- ➡️ కౌతాళం మండలం – 24 మంది లబ్ధిదారులకు రూ. 17,39,008/- ➡️ మంత్రాలయం మండలం – 10 మంది లబ్ధిదారులకు రూ. 9,05,452/- ➡️ పెద్దకడబూర్ మండలం – 9 మంది లబ్ధిదారులకు రూ. 5,14,626/-ఇది
కేవలం సంఖ్యల అంకె కాదు…అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు భరోసా ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి భారీ ఊరట.ఆర్థికంగా నిలబడలేని పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అండ ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో మొత్తం 250 మంది లబ్ధిదారులకు రూ. 1,59,44,626/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతాభావానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు
నాయుడు గారి మానవీయ దృక్పథానికి స్పష్టమైన నిదర్శనం.ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాను అని భరోసా ఇచ్చారు.పై కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- Post by Dama Chanti1
- గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1