పీలేరు ప్రభుత్వాసుపత్రిలో "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" సేవలు ప్రారంభించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాబు రెడ్డి అన్నమయ్య జిల్లా, పీలేరు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మూడు "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" వాహనాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోటపల్లి బాబు రెడ్డి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఈ వాహనాలు ఇకపై గర్భిణీలు, బాలింతలకు 24/7 అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రికి రావడం, ఇంటికి వెళ్లడంలో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వాహనాల వల్ల ప్రసూతి కేసుల్లో ఆలస్యం తగ్గుతుందని, తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అంకాలమ్మ ఆలయ చైర్మన్ కె. రామకృష్ణారెడ్డి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి స్పోర్ట్స్ మల్లి, ప్రముఖ నాయకులు పోలిశెట్టి సురేంద్ర, సాపల సూరి, డా. సరస్వతి, వెంకటరెడ్డి, మహిళా నాయకులు రమాదేవి, వనజతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పీలేరు ప్రభుత్వాసుపత్రిలో "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" సేవలు ప్రారంభించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాబు రెడ్డి అన్నమయ్య జిల్లా, పీలేరు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మూడు "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" వాహనాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోటపల్లి బాబు రెడ్డి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఈ వాహనాలు ఇకపై గర్భిణీలు, బాలింతలకు 24/7 అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రికి రావడం, ఇంటికి వెళ్లడంలో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వాహనాల వల్ల ప్రసూతి కేసుల్లో ఆలస్యం తగ్గుతుందని, తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అంకాలమ్మ ఆలయ చైర్మన్ కె. రామకృష్ణారెడ్డి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి స్పోర్ట్స్ మల్లి, ప్రముఖ నాయకులు పోలిశెట్టి సురేంద్ర, సాపల సూరి, డా. సరస్వతి, వెంకటరెడ్డి, మహిళా నాయకులు రమాదేవి, వనజతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు2
- గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు – శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తిరుపతి, ఆగస్టు 11: దాతల సహకారంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికీ గోమాత ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. గోసేవ, గోరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు.1
- నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ.. 2000 మందితో కదం తొక్కిన విద్యార్థులు, యువత, వైయస్ఆర్ సీపీ శ్రేణులు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబాటు నెలూరు VRC సెంటర్ లో మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్ సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో..సాగిన నిరసన ర్యాలీలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ అక్రమాలను సీబీఐ విచారణతోపాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైయస్ఆర్ సీపీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని, సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం..డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ అక్రమాల్లో ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు. ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..డీఎస్సీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే..ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. సీబీఐ విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ.. 2000 మందితో కదం తొక్కిన విద్యార్థులు, యువత, వైయస్ఆర్ సీపీ శ్రేణులు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబాటు నెలూరు VRC సెంటర్ లో మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్ సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో..సాగిన నిరసన ర్యాలీలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ అక్రమాలను సీబీఐ విచారణతోపాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైయస్ఆర్ సీపీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని, సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం..డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ అక్రమాల్లో ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు. ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..డీఎస్సీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే..ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. సీబీఐ విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో1
- పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే పలమనేరు ఏరియా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నూతన వాహనాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.1
- పీలేరు ప్రభుత్వాసుపత్రిలో "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" సేవలు ప్రారంభించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాబు రెడ్డి అన్నమయ్య జిల్లా, పీలేరు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మూడు "తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్" వాహనాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోటపల్లి బాబు రెడ్డి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఈ వాహనాలు ఇకపై గర్భిణీలు, బాలింతలకు 24/7 అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రికి రావడం, ఇంటికి వెళ్లడంలో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వాహనాల వల్ల ప్రసూతి కేసుల్లో ఆలస్యం తగ్గుతుందని, తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అంకాలమ్మ ఆలయ చైర్మన్ కె. రామకృష్ణారెడ్డి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి స్పోర్ట్స్ మల్లి, ప్రముఖ నాయకులు పోలిశెట్టి సురేంద్ర, సాపల సూరి, డా. సరస్వతి, వెంకటరెడ్డి, మహిళా నాయకులు రమాదేవి, వనజతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.1