logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

9 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
9 hrs ago

డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన

32b5eafa-4b50-47bd-a8e6-e310d3073e11

సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

More news from Annamayya and nearby areas
  • డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
    2
    డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా 
పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా 
పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్
డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ
మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని
డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి,
మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే,
మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది,
మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము,
మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము,
మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని  తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు
లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    9 hrs ago
  • గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు – శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తిరుపతి, ఆగస్టు 11: దాతల సహకారంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికీ గోమాత ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. గోసేవ, గోరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు.
    1
    గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు

– శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి

తిరుపతి, ఆగస్టు 11:
దాతల సహకారంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు.

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ప్రతి ఇంటికీ గోమాత ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.

గోసేవ, గోరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్.. కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్. తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం
    1
    కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . 
చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్..
కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.
తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ 
కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ 
ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు 
తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప గుడి యజమాని చల్లా శివ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో కాపురం ఉంటున్న శివ, చౌడేశ్వరి కళ్యాణ మండపం కు సమీపంలో గత కొన్నిల్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కుదిరిలో ఉన్న అట్టలు పేపర్ అల్యూమినియం కాపర్ ఇనుము ఇతరత్రా సామాగ్రి మంటల్లో ఖాళీ బూడిదైంది. సుమారు పది లక్షల కు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసి చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసి పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోటోలు ఉన్నాయి 11ఎండీపీఎల్24, 25: నీరుగత్తుపల్లిలో అగ్ని ప్రమాద దృశ్యాలు
    4
    నీరుగట్టుపల్లె  గుజరిలో అగ్ని ప్రమాదం
   -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం..
బ్రేకింగ్ న్యూస్ 
అన్నమయ్య జిల్లా మదనపల్లె 
నీరుగట్టుపల్లె  గుజరిలో అగ్ని ప్రమాదం
-రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం..
మదనపల్లె టౌన్:  అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప గుడి యజమాని చల్లా శివ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో కాపురం ఉంటున్న శివ, చౌడేశ్వరి కళ్యాణ మండపం కు సమీపంలో గత కొన్నిల్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కుదిరిలో ఉన్న అట్టలు పేపర్ అల్యూమినియం కాపర్ ఇనుము ఇతరత్రా సామాగ్రి మంటల్లో ఖాళీ బూడిదైంది. సుమారు పది లక్షల కు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసి చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసి పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఫోటోలు ఉన్నాయి 
11ఎండీపీఎల్24, 25:  నీరుగత్తుపల్లిలో అగ్ని ప్రమాద దృశ్యాలు
    user_తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
    తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.