logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్.. కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్. తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం

10 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్.. కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్. తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్.. కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్. తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం
    1
    కుప్పం లో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ . 
చిత్తూరు జిల్లా.కుప్పం న్యూస్..
కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.
తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్ 
కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ 
ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు 
తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
    2
    డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా 
పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా 
పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్
డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ
మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని
డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి,
మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే,
మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది,
మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము,
మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము,
మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని  తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు
లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    10 hrs ago
  • గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు – శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తిరుపతి, ఆగస్టు 11: దాతల సహకారంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికీ గోమాత ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. గోసేవ, గోరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు.
    1
    గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు

– శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి

తిరుపతి, ఆగస్టు 11:
దాతల సహకారంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు.

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ప్రతి ఇంటికీ గోమాత ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.

గోసేవ, గోరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం గుజరి దుకాణంలో అగ్నిప్రమాదం... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి... దుకాణంలోని అట్టలు, పేపర్, అల్యూమినియం, కాపర్, ఇనుము సహా ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.ఈ ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
    2
    మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం గుజరి దుకాణంలో అగ్నిప్రమాదం...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి... దుకాణంలోని అట్టలు, పేపర్, అల్యూమినియం, కాపర్, ఇనుము సహా ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.ఈ ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.