Shuru
Apke Nagar Ki App…
వైద్య ఆరోగ్యశాఖలో 28 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల:DMHO ములుగు వైద్య ఆరోగ్య శాఖలో 28 పోస్టులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో జిల్లాలో 28 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్/ ఫిజీషియన్ (ఎండి)-1, మెడికల్ ఆఫీసర్ ఎంసిహెచ్) -1, పల్లె దావకాల వైద్యాధికారి -17, స్టాఫ్ నర్స్ -3, న్యూట్రిషన్ కౌన్సిలర్-1, ల్యాబ్ టెక్నీషియన్- 4, అకౌంటెంట్ -1 పోస్టులకు ఈనెల 29 వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు DMHO గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
GADAM DEVENDAR
వైద్య ఆరోగ్యశాఖలో 28 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల:DMHO ములుగు వైద్య ఆరోగ్య శాఖలో 28 పోస్టులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో జిల్లాలో 28 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్/ ఫిజీషియన్ (ఎండి)-1, మెడికల్ ఆఫీసర్ ఎంసిహెచ్) -1, పల్లె దావకాల వైద్యాధికారి -17, స్టాఫ్ నర్స్ -3, న్యూట్రిషన్ కౌన్సిలర్-1, ల్యాబ్ టెక్నీషియన్- 4, అకౌంటెంట్ -1 పోస్టులకు ఈనెల 29 వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు DMHO గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
More news from Mulugu and nearby areas
- యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి2
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణంమాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కడుపులో తన్నిన పోలీసులు చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్న వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకున్న పోలీసులు పోలీసులు కడుపులో తన్నారని కన్నీళ్లు పెట్టుకున్న వినయ్ భాస్కర్.1
- వైద్య ఆరోగ్యశాఖలో 28 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల:DMHO ములుగు వైద్య ఆరోగ్య శాఖలో 28 పోస్టులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో జిల్లాలో 28 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్/ ఫిజీషియన్ (ఎండి)-1, మెడికల్ ఆఫీసర్ ఎంసిహెచ్) -1, పల్లె దావకాల వైద్యాధికారి -17, స్టాఫ్ నర్స్ -3, న్యూట్రిషన్ కౌన్సిలర్-1, ల్యాబ్ టెక్నీషియన్- 4, అకౌంటెంట్ -1 పోస్టులకు ఈనెల 29 వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు DMHO గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు.1
- సుభాష్ నగర్ కాలనీలోని గణనాధునికి 108 రకాల ప్రసాదంతో నైవేద్యం సమర్పణ ములుగు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం వద్ద నిన్న రాత్రి భక్తులు 108 రకాల వస్తువులతో ప్రసాదం ఏర్పాటుచేసి ఆ గణనాధునికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణనాథుని కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని మహిళా మణులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ గణనాధుని ఆశీస్సుల కోసం బార్లు తీయడం జరిగింది1
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం......... BRS మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్న వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకున్న పోలీసులు పోలీసులు....1
- వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి? దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం: ఎర్రబెల్లి. వరంగల్, సెప్టెంబర్ 22: ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటనపై వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన అనంతరం ఆస్పత్రిలో పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను అడ్డుకుని పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు పోలీసులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల విషయంలోనూ పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్న ఘటనలపై పార్టీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా కథనాలు కూడా ఉన్నాయి. “కార్యకర్తలు అధైర్యపడొద్దు” ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.1
- టేకులగూడెం లో కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ క్యాంపు. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు అండగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భాస్కర్ రావడం జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాపేడు సంస్థ పేదలకు చేస్తున్న, అవేరేనెస్ ప్రోగ్రోమ్స్, మెడికల్ కిట్ లు. ఇంకా సోషల్ ఆక్టివిటీస్ అవసరతలో ఉన్న గ్రామాల్లో నీళ్లకొరకు బోర్ పంపులు వేయడం అనేది గొప్పవిషయం అని అన్నారు.వారి సమక్షం లో ఈ యొక్క మెడికల్ క్యాంపును నిర్వహించి 120 మంది కుటుంబాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపెడు సంస్థ డైరెక్టర్ లుర్డు రాజ్ హాజరు కావడం జరిగింది. యొక్క మెడికల్ క్యాంపు కార్యక్రమానికి. హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్, టేకులగూడెం సర్పంచ్, బాలకృష్ణ గారు, మాజీ సర్పంచ్ వాసం అనందరావు వాజేడు మండల కోఆర్డినేటర్ గొంది కామేశ్వరరావు, వెంకటాపురం మండల కోఆర్డినేటర్ గొంది హనుమంతు, హాజేటి వెంకటాపురం యానిమేటర్స్ తదితరులు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.4
- ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు ములుగు జిల్లాలో వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, వైరల్ ఫీవర్లు, డయేరియా వంటి వర్షాకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు1