logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు 😔* *భాతికకాయానికి నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు* *కుటుంబానికి అండగా భరోసా* మదనపల్లి : నియోజకవర్గంలోని 2వ వార్డ్ టిడిపి కార్యకర్త కోళగిరి కృష్ణప్ప మరియు ఎస్టేట్ నందు ఉదయ్ గార్లు స్వర్గీయులైనందున వారి పార్దివ దేహాలకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. Tdp పార్టీలో క్రియాశిలకంగా ఉన్న వారు దూరమవడం ఇటు పార్టీకి, కుటుంబానికి తీరని లోటని అన్నారు. పార్టీ కానీ, తాను కానీ ప్రత్యక్షంగా వారి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.ఆయన వెంట,2వ వార్డ్ మధు,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్,బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్,తెలుగు యువత నాయకులు చంటి తదితరులు పాల్గొన్నారు. @TeluguDesamPartyOfficial

1 day ago
user_SN MEDIA
SN MEDIA
Madanapalle, Annamayya•
1 day ago
f2673f9e-1972-4f07-8955-845405d0f0e8

*కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు 😔* *భాతికకాయానికి నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు* *కుటుంబానికి అండగా భరోసా* మదనపల్లి : నియోజకవర్గంలోని 2వ వార్డ్ టిడిపి కార్యకర్త కోళగిరి కృష్ణప్ప మరియు ఎస్టేట్ నందు ఉదయ్ గార్లు స్వర్గీయులైనందున వారి పార్దివ దేహాలకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. Tdp పార్టీలో క్రియాశిలకంగా ఉన్న వారు దూరమవడం ఇటు పార్టీకి, కుటుంబానికి తీరని లోటని అన్నారు. పార్టీ కానీ, తాను కానీ ప్రత్యక్షంగా వారి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.ఆయన వెంట,2వ వార్డ్ మధు,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్,బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్,తెలుగు యువత నాయకులు చంటి తదితరులు పాల్గొన్నారు. @TeluguDesamPartyOfficial

More news from Annamayya and nearby areas
  • *BIG BREAKING 🔥🔥* *మదనపల్లి* *టిడిపి సీనియర్ కార్యకర్త* *టమోటో మార్కెట్ డైరెక్టర్ మున్నా నాయక్ ను తీవ్రంగా కొట్టిన స్థానిక ఎంమ్మెల్యే షాజహాన్ భాషా అనుచరులు ..*
    1
    *BIG BREAKING 🔥🔥*
*మదనపల్లి*
*టిడిపి సీనియర్ కార్యకర్త*
*టమోటో మార్కెట్ డైరెక్టర్ మున్నా నాయక్ ను తీవ్రంగా కొట్టిన స్థానిక ఎంమ్మెల్యే షాజహాన్ భాషా అనుచరులు ..*
    user_SN MEDIA
    SN MEDIA
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    గూడూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
    1
    *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ*
*నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    1 hr ago
  • 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
    1
    6:17
पे
56 68
way2news
VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే
వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
    1
    టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹
    2
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 🚩🏹
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    1 hr ago
  • జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ
    1
    జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • మాగ్రామంలో కబ్జాలకు పాల్పడినా, అడుగు పెట్టినా ఊరుకోం 🔥: టీడీపీ గ్రామ అధ్యక్షులు వార్ణింగ్
    1
    మాగ్రామంలో కబ్జాలకు పాల్పడినా, అడుగు పెట్టినా ఊరుకోం 🔥: టీడీపీ గ్రామ అధ్యక్షులు వార్ణింగ్
    user_SN MEDIA
    SN MEDIA
    Madanapalle, Annamayya•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.