logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. మా భూమిలో తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వరుసగా ఫిర్యాదులు భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

5 hrs ago
user_Kumar Pasunuri
Kumar Pasunuri
Local News Reporter Ghanpur (Station), Jangoan•
5 hrs ago

మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. మా భూమిలో తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వరుసగా ఫిర్యాదులు భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

More news from Jangoan and nearby areas
  • మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. మా భూమిలో తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వరుసగా ఫిర్యాదులు భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    మహాప్రభో..! మా భూమిని కాపాడండి, భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు.. న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు వేడుకోలు
జనగామ : “మహాప్రభో..! మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘణపూర్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన మహిళా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
2011లో భూమి కొనుగోలు చేశామని వెల్లడి విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో ఉన్న భూమిని 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల భూమి తమకు ఉందని చెప్పారు.
తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన మమతా అనే మహిళ ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తమ భూమికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు.
మా భూమిలో 
తమ వ్యవసాయ భూమిలో రిసార్ట్ కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వాటర్‌ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు ఆరోపించారు. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పైగా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు వరుసగా ఫిర్యాదులు
భూమి వివాదంపై గతంలో జూలై 22, 2026న ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణిలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు విష్ణు తెలిపారు. సుమారు మూడు నెలల క్రితం భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేయర్‌ అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
భూమి హద్దులు, దారి హక్కు, నిర్మాణాలపై అధికారికంగా సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, తమకు న్యాయం చేయాలని విష్ణు సంబంధిత అధికారులను కోరారు. తమ భూమి విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలు ఉంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    5 hrs ago
  • ఓపెన్ కాస్ట్ వల్ల రామప్ప దేవాలయానికి ముప్పు. కాకతీయ హెరిటేజ్ వారి ఆందోళన... తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు వెంకటాపూర్‌ లో ప్రతిపాదిత సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు వారసత్వంపై ప్రభావం చూపుతుందనీ, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం వెంకటాపూర్ గ్రామంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన సుమారు 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాల వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రతిపాదిత గని ప్రాంతం రామప్ప సరస్సు మరియు రామప్ప దేవాలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా నిర్మాణాత్మకంగా అస్థిరంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం అనేక ప్రధాన, ఉప-భ్రంశాలు (Faults), అలాగే పరస్పరం దాటుకుంటూ వెళ్లే జాయింట్లు (Joints) కలిగి ఉంది. ఇక్కడి భౌగోళిక రేఖల (Lineaments) సాధారణ దిశలు NNW-SSE, E-W మరియు NE-SW గా ఉన్నాయి. అదేవిధంగా, శిలా పొరల వాలు దిశ (Dip Direction) ఈశాన్యం వైపు ఉంది. అనేక జాయింట్లు మరియు పగుళ్లు (Fractures) కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. రామప్ప సరస్సు నీటి మట్టంపై ప్రభావం రామప్ప సరస్సులోని నీటి మట్టం, శిలా పొరల మధ్య ఉన్న జాయింట్ల ద్వారా భూగర్భజలాలు ప్రవహించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రభావం వెంకటాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని వరకు ఉండే అవకాశం ఉందని GSI నివేదికలో పేర్కొనబడింది. (GSI నివేదిక, పేజీ 22 ఆధారంగా). రామప్ప సరస్సు సుమారు 3 TMC నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాదాపు 30,000 ఎకరాల భూమికి సాగునీరు అందించగలదు. రెండు కొండలను కలుపుతూ నిర్మించిన మట్టి కట్ట (Earthen Bund) ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు COT (Cut Off Trench) లేకపోవడం వల్ల, రామప్ప సరస్సుకు దిగువన ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా ఏర్పడే అధిక హైడ్రాలిక్ గ్రేడియెంట్ వల్ల భూగర్భ జలాల లీకేజీ (Seepage) వేగవంతమయ్యే ప్రమాదం ఉంది. రామప్ప దేవాలయ పునాది నిర్మాణం రామప్ప దేవాలయానికి పునాదిగా Confined Sand Box Framework (పరిమిత ఇసుక పెట్టె పునాది నిర్మాణం) ఉపయోగించారు. రామప్ప సరస్సు మరియు దేవాలయం గుండా వెళ్లే పరస్పరం అనుసంధానమైన భౌగోళిక రేఖల వెంట ఏర్పడే Piping Phenomenon (నీటి ప్రవాహం వల్ల భూగర్భంలో సొరంగం/కాలువల మాదిరి మార్గాలు ఏర్పడే ప్రక్రియ) ఈ Sand Box Framework‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని GSI నివేదిక పేర్కొంది. (GSI నివేదిక, పేజీ 21 ఆధారంగా) పేలుళ్ల వల్ల రామప్ప దేవాలయంపై ప్రభావం నివేదికల ప్రకారం రామప్ప దేవాలయంపై పేలుళ్ల (Blasting) ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పునరావృతమయ్యే మరియు చక్రీయ కంపనాలు (Periodic & Cyclical Vibrations) దేవాలయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కంపనాల వల్ల నిర్మాణంలో Fatigue (బలహీనత/అలసట) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రామప్ప దేవాలయం తీవ్రమైన నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటోంది. రంగ మండపంలోని భారీ నేల దూలాల్లో పగుళ్లు (Fracturing) మరియు అసమాన కూర్చివేత (Differential Settlement)కనిపిస్తున్నాయి. కాకతీయులు రామప్ప దేవాలయాన్ని Confined Sand Box Foundation పద్ధతిలో నిర్మించారు. ఇందులో ఇసుకను సరైన సాంద్రతతో (Optimal Density) బిగించి ఉంచారు. ఇసుక ఈ పరిమిత పెట్టెలో సురక్షితంగా ఉన్నంతకాలం, దేవాలయ పై నిర్మాణం యొక్క భారాన్ని ఈ పునాది సమర్థవంతంగా మోయగలదు. ఈ ప్రత్యేక నిర్మాణ పద్ధతి కారణంగానే ఈ స్మారక చిహ్నం 800 సంవత్సరాలకు పైగా నిలిచి ఉంది. అయితే, పేలుళ్ల వల్ల ఏర్పడే కంపనాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో దేవాలయ నిర్మాణ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల తీవ్రమైన ప్రమాదాలు 300 మీటర్ల లోతు వరకు ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా రామప్ప సరస్సు ప్రాంతంలో ఏర్పడే హైడ్రాలిక్ గ్రాడ్యుయేంట్ అలాగే పేలుళ్ల వల్ల కలిగే కంపనాలు కలిసి రామప్ప దేవాలయ స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల: - జీవవైవిధ్యానికి (Biodiversity) తీవ్రమైన నష్టం కలగవచ్చు. - స్థానిక ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడవచ్చు. - సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన అనుబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. - రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు పరిసరాల్లో పర్యావరణ క్షీణత ఏర్పడవచ్చు. రామప్ప సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం చివరగా, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా ఏర్పడే Piping Phenomenon ద్వారా రామప్ప సరస్సు నుంచి భారీ మొత్తంలో నీరు భౌగోళిక రేఖలు (Lineaments) మరియు పగుళ్ల (Fractures) ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీని ఫలితంగా రామప్ప సరస్సు కట్ట తెగిపోవడం → భారీగా నీరు విడుదల కావడం → పరిసర గ్రామాలు నీట మునగడం → ప్రాణ, ఆస్తి నష్టం → రామప్ప దేవాలయానికి తీవ్రమైన ప్రమాదం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇది ఒక సునామీ వంటి విపత్తుకు దారితీసే ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు. పై సంక్షిప్త సాంకేతిక విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని, సింగరేణి కాలరీస్ సంస్థ సాంకేతిక నిపుణుల విశ్లేషణలను, అలాగే ప్రజల సామాజిక-సాంస్కృతిక భావోద్వేగాలను గౌరవించాలి. అందువల్ల,రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు అనే గొప్ప ప్రపంచ వారసత్వ సంపదను రక్షించేందుకు ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ద్వారా భారీ మొత్తంలో ధూళి ఉత్పత్తి కావడం వల్ల వాయు కాలుష్యం మరియు పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.
    3
    ఓపెన్ కాస్ట్ వల్ల రామప్ప దేవాలయానికి ముప్పు.
కాకతీయ హెరిటేజ్ వారి ఆందోళన...
తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు వెంకటాపూర్‌ లో ప్రతిపాదిత సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు వారసత్వంపై ప్రభావం చూపుతుందనీ, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం వెంకటాపూర్ గ్రామంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన సుమారు 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాల వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రతిపాదిత గని ప్రాంతం రామప్ప సరస్సు మరియు రామప్ప దేవాలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా నిర్మాణాత్మకంగా అస్థిరంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం అనేక ప్రధాన, ఉప-భ్రంశాలు (Faults), అలాగే పరస్పరం దాటుకుంటూ వెళ్లే జాయింట్లు (Joints) కలిగి ఉంది. ఇక్కడి భౌగోళిక రేఖల (Lineaments) సాధారణ దిశలు NNW-SSE, E-W మరియు NE-SW గా ఉన్నాయి. అదేవిధంగా, శిలా పొరల వాలు దిశ (Dip Direction) ఈశాన్యం వైపు ఉంది. అనేక జాయింట్లు మరియు పగుళ్లు (Fractures) కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.
రామప్ప సరస్సు నీటి మట్టంపై ప్రభావం
రామప్ప సరస్సులోని నీటి మట్టం,  శిలా పొరల మధ్య ఉన్న జాయింట్ల ద్వారా భూగర్భజలాలు ప్రవహించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రభావం వెంకటాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని వరకు ఉండే అవకాశం ఉందని GSI నివేదికలో పేర్కొనబడింది.  (GSI నివేదిక, పేజీ 22 ఆధారంగా). రామప్ప సరస్సు సుమారు 3 TMC నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాదాపు 30,000 ఎకరాల భూమికి సాగునీరు అందించగలదు. రెండు కొండలను కలుపుతూ నిర్మించిన మట్టి కట్ట (Earthen Bund) ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు COT (Cut Off Trench) లేకపోవడం వల్ల, రామప్ప సరస్సుకు దిగువన ప్రతిపాదించిన  300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా ఏర్పడే అధిక హైడ్రాలిక్ గ్రేడియెంట్ వల్ల భూగర్భ జలాల లీకేజీ (Seepage) వేగవంతమయ్యే ప్రమాదం ఉంది.
రామప్ప దేవాలయ పునాది నిర్మాణం
రామప్ప దేవాలయానికి పునాదిగా Confined Sand Box Framework (పరిమిత ఇసుక పెట్టె పునాది నిర్మాణం) ఉపయోగించారు. రామప్ప సరస్సు మరియు దేవాలయం గుండా వెళ్లే పరస్పరం అనుసంధానమైన భౌగోళిక రేఖల వెంట ఏర్పడే  Piping Phenomenon (నీటి ప్రవాహం వల్ల భూగర్భంలో సొరంగం/కాలువల మాదిరి మార్గాలు ఏర్పడే ప్రక్రియ) ఈ Sand Box Framework‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని GSI నివేదిక పేర్కొంది.  
(GSI నివేదిక, పేజీ 21 ఆధారంగా)
పేలుళ్ల వల్ల రామప్ప దేవాలయంపై ప్రభావం
నివేదికల ప్రకారం రామప్ప దేవాలయంపై పేలుళ్ల (Blasting) ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పునరావృతమయ్యే మరియు చక్రీయ కంపనాలు (Periodic & Cyclical Vibrations) దేవాలయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కంపనాల వల్ల నిర్మాణంలో  Fatigue (బలహీనత/అలసట) ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇప్పటికే రామప్ప దేవాలయం తీవ్రమైన నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటోంది. రంగ మండపంలోని భారీ నేల దూలాల్లో పగుళ్లు (Fracturing) మరియు అసమాన కూర్చివేత (Differential Settlement)కనిపిస్తున్నాయి.
కాకతీయులు రామప్ప దేవాలయాన్ని Confined Sand Box Foundation పద్ధతిలో నిర్మించారు. ఇందులో ఇసుకను సరైన సాంద్రతతో (Optimal Density) బిగించి ఉంచారు. ఇసుక ఈ పరిమిత పెట్టెలో సురక్షితంగా ఉన్నంతకాలం, దేవాలయ పై నిర్మాణం యొక్క భారాన్ని ఈ పునాది సమర్థవంతంగా మోయగలదు. ఈ ప్రత్యేక నిర్మాణ పద్ధతి కారణంగానే ఈ స్మారక చిహ్నం 800 సంవత్సరాలకు పైగా  నిలిచి ఉంది. అయితే, పేలుళ్ల వల్ల ఏర్పడే కంపనాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో దేవాలయ నిర్మాణ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల తీవ్రమైన ప్రమాదాలు 300 మీటర్ల లోతు వరకు ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా రామప్ప సరస్సు ప్రాంతంలో ఏర్పడే  హైడ్రాలిక్ గ్రాడ్యుయేంట్ అలాగే పేలుళ్ల వల్ల కలిగే కంపనాలు కలిసి రామప్ప దేవాలయ స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల:
- జీవవైవిధ్యానికి (Biodiversity) తీవ్రమైన నష్టం కలగవచ్చు.
- స్థానిక ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడవచ్చు.
- సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన అనుబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు.
- రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు పరిసరాల్లో పర్యావరణ క్షీణత ఏర్పడవచ్చు.
రామప్ప సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం
చివరగా, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా ఏర్పడే Piping Phenomenon ద్వారా రామప్ప సరస్సు నుంచి భారీ మొత్తంలో నీరు భౌగోళిక రేఖలు (Lineaments) మరియు పగుళ్ల (Fractures) ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీని ఫలితంగా రామప్ప సరస్సు కట్ట తెగిపోవడం → భారీగా నీరు విడుదల కావడం → పరిసర గ్రామాలు నీట మునగడం → ప్రాణ, ఆస్తి నష్టం → రామప్ప దేవాలయానికి తీవ్రమైన ప్రమాదం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇది ఒక  సునామీ వంటి విపత్తుకు దారితీసే ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు. పై సంక్షిప్త సాంకేతిక విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని, సింగరేణి కాలరీస్ సంస్థ సాంకేతిక నిపుణుల విశ్లేషణలను, అలాగే ప్రజల సామాజిక-సాంస్కృతిక భావోద్వేగాలను గౌరవించాలి. అందువల్ల,రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు అనే గొప్ప ప్రపంచ వారసత్వ సంపదను రక్షించేందుకు ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ద్వారా భారీ మొత్తంలో ధూళి ఉత్పత్తి కావడం వల్ల వాయు కాలుష్యం మరియు పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.
    user_Devendar
    Devendar
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    2 hrs ago
  • మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు ఈరోజు మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని బేడ బుడగ జంగాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, బేడ బుడగ జంగాల సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు బేడ బుడగ జంగాల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్పొరేషన్‌కు బేడ బుడగ జంగాల సమాజానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ కార్యక్రమంలో BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారుశ్రీ కళ్ళెం చంద్రమౌళి గారు, శ్రీ తూర్పాటి వెంకటేష్ గారు (ఆదిలాబాద్) గంగారాం గారు సిద్దిపేట వారణాసి తిరుమలయ్య గారు జగిత్యాల తదితర బేడ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు. బేడ బుడగ జంగాల సమాజ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.
    1
    మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు

మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు
ఈరోజు మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని బేడ బుడగ జంగాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, బేడ బుడగ జంగాల సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు బేడ బుడగ జంగాల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్పొరేషన్‌కు బేడ బుడగ జంగాల సమాజానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో  BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారుశ్రీ కళ్ళెం చంద్రమౌళి గారు, శ్రీ తూర్పాటి వెంకటేష్ గారు (ఆదిలాబాద్) గంగారాం గారు సిద్దిపేట వారణాసి తిరుమలయ్య గారు జగిత్యాల తదితర బేడ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు.
బేడ బుడగ జంగాల సమాజ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • పల్లె పల్లెకు పొన్నం పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమానికి మంచి స్పందన హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. పల్లెపల్లె పొన్నం, పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంతో ప్రజా సమస్యల తెలుసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటిస్తుండడంతో అధికారులు అప్రమత్తమై ప్రజాసమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నారు.
    1
    పల్లె పల్లెకు పొన్నం పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమానికి మంచి స్పందన
హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. పల్లెపల్లె  పొన్నం, పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంతో ప్రజా సమస్యల తెలుసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటిస్తుండడంతో అధికారులు అప్రమత్తమై ప్రజాసమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బస్వాపూర్ బుధవారం అంగడిలో కనీస సౌకర్యాలు,వసతులు కల్పించాలి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ అంగడిలో ఎక్కువగా కూరగాయల అమ్మకాలు, జరుగుతాయి. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, ఆరేపల్లి, చంద్ర నాయక్ తండ, జ్యోతి రామ్ తండా, ముత్తన్నపేట, తదితర గ్రామాలకు చెందిన మహిళలు అంగడిలో కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కొంటుంటారు. 5 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తున్న, గ్రామపంచాయతీ ఇందుకోసం టెండర్ నిర్వహించి, ఒక వ్యక్తి నిర్ణీత రుసుము నుంచి వసూలు చేస్తాడు. అంగడిని జాతీయ రహదారి ఇరువైపులా కూరగాయ దుకాణాలు పెడుతున్నారు. గ్రామపంచాయతీ అంగడికి వచ్చేవారికోసం సౌచాలయాలు, కల్పించలేదు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ కార్యదర్శి చొరవ చూపి, అంగడి లో వసతులు ప్రజలు కోరుతున్నారు
    1
    బస్వాపూర్  బుధవారం అంగడిలో కనీస సౌకర్యాలు,వసతులు కల్పించాలి.
సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ప్రతి బుధవారం  జరుగుతుంది. ఈ అంగడిలో ఎక్కువగా కూరగాయల అమ్మకాలు, జరుగుతాయి. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, ఆరేపల్లి, చంద్ర నాయక్ తండ, జ్యోతి రామ్ తండా, ముత్తన్నపేట, తదితర గ్రామాలకు చెందిన  మహిళలు  అంగడిలో  కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కొంటుంటారు. 5 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తున్న, గ్రామపంచాయతీ ఇందుకోసం టెండర్ నిర్వహించి, ఒక వ్యక్తి నిర్ణీత రుసుము నుంచి వసూలు చేస్తాడు. అంగడిని జాతీయ రహదారి ఇరువైపులా కూరగాయ దుకాణాలు పెడుతున్నారు. గ్రామపంచాయతీ అంగడికి వచ్చేవారికోసం సౌచాలయాలు, కల్పించలేదు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ కార్యదర్శి చొరవ చూపి, అంగడి లో వసతులు ప్రజలు కోరుతున్నారు
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • * చిన్న గూడూరులో హాస్టలను సందర్శించిన : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్... *చిన్నగూడూరులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన.. మహబూబాబాద్ జిల్లా : చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకుండా విద్యార్థులకు నీళ్లచారు, అన్నం వడ్డించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ కోరారు.
    2
    * చిన్న గూడూరులో హాస్టలను సందర్శించిన  : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్...
*చిన్నగూడూరులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన..
మహబూబాబాద్ జిల్లా : చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కస్తూర్బా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకుండా విద్యార్థులకు నీళ్లచారు, అన్నం వడ్డించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ కోరారు.
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    58 min ago
  • మా అభివృద్ధి నే మమ్మల్నీ గెలిపిస్తుంది :- కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలో బిసి ముఖ్యమంత్రి కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళి మిమ్మలను నమ్మే పరిస్థితి లేదు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని బిఆర్ఎస్ ఎంత ప్రయత్నించిన భూడిదల పోసిన పన్నీరే! @BRSparty మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకునేది మర్చిపోయి, ఇప్పుడు ప్రతిరోజూ అబద్ధాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కాదు రాజకీయం. @KTRBRS మీకు నిజాలు చెప్పే ధైర్యం లేకే ఫేక్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారు... ప్రజలను నమ్మించలేకే సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టిస్తున్నారు. @KonathamDileep BRS నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. ఫేక్ న్యూస్‌తో కాదు… ఫ్యాక్ట్స్‌తో రండి. ప్రచారంతో కాదు… ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడండి.. మీ పదేళ్ల విధ్వంసం అంత ఈజీగా మరిచిపోలేదు ప్రజలు. @Krishank_BRS తెలంగాణ ప్రజలు ఎవరు ఏం చేశారో చూశారు… ఎవరు ఏం చేస్తున్నారో కూడా చూస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్న కి ధన్యవాదములు.
    1
    మా అభివృద్ధి నే మమ్మల్నీ గెలిపిస్తుంది :- కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలో బిసి ముఖ్యమంత్రి 
కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళి మిమ్మలను నమ్మే పరిస్థితి లేదు.
ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని బిఆర్ఎస్ ఎంత ప్రయత్నించిన భూడిదల పోసిన పన్నీరే! 
@BRSparty
మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకునేది మర్చిపోయి, 
ఇప్పుడు ప్రతిరోజూ అబద్ధాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కాదు రాజకీయం. 
@KTRBRS
మీకు నిజాలు చెప్పే ధైర్యం లేకే ఫేక్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారు... 
ప్రజలను నమ్మించలేకే సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టిస్తున్నారు. 
@KonathamDileep
BRS నాయకులకు ఒక్కటే చెబుతున్నాం.
ఫేక్ న్యూస్‌తో కాదు… ఫ్యాక్ట్స్‌తో రండి.
ప్రచారంతో కాదు… ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడండి.. 
మీ పదేళ్ల విధ్వంసం అంత ఈజీగా మరిచిపోలేదు ప్రజలు. 
@Krishank_BRS
తెలంగాణ ప్రజలు ఎవరు ఏం చేశారో చూశారు… 
ఎవరు ఏం చేస్తున్నారో కూడా చూస్తున్నారు.
వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్న 
కి ధన్యవాదములు.
    user_ProfAdvAarchanaReddyEdla
    ProfAdvAarchanaReddyEdla
    Lawyer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలో NMU-EU ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం జోరు. తెలంగాణ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. డిపోల వారీగా అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయా యూనియన్ నాయకులు చెబుతున్నారు. బకాయి పడ్డ పీఆర్సీ, ఉద్యోగ భద్రత, డీఏ బకాయిలు, కార్మికుల సంక్షేమం, మెడికల్ సౌకర్యాలు వంటి అంశాలపై హామీలు గుప్పిస్తున్నారు. హనుమకొండ మయూరి గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఎన్ఎంయు, ఈయు జాక్ సమావేశంలో ఈదురు వెంకన్న, మౌలానా, చిలుమల్ల యాకస్వామి లు మాట్లాడుతూ గతంలో కార్మికుల కోసం తాము చేసిన పోరాటాలను వివరిస్తూ, రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ మూడు పి ఆర్ సి లను వెంటనే చెల్లించాలని, కార్మిక చట్టాలను గౌరవించి పని భారాన్ని ఎనిమిది గంటలకి కుదించాలని, మహిళా ఉద్యోగులకు పనివారం తగ్గించాలని, ఆర్టీసీ ఆస్తులకు రక్షణ కల్పించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రచారంలో భాగంగా డిపోల్లో గేట్ మీటింగులు, కరపత్రాల పంపిణీ చేస్తున్నారు.
    2
    తెలంగాణలో NMU-EU ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం జోరు.
తెలంగాణ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. డిపోల వారీగా అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయా యూనియన్ నాయకులు చెబుతున్నారు.  బకాయి పడ్డ పీఆర్సీ, ఉద్యోగ భద్రత, డీఏ బకాయిలు, కార్మికుల సంక్షేమం, మెడికల్ సౌకర్యాలు వంటి అంశాలపై హామీలు గుప్పిస్తున్నారు.
హనుమకొండ మయూరి గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఎన్ఎంయు, ఈయు జాక్ సమావేశంలో ఈదురు వెంకన్న, మౌలానా, చిలుమల్ల యాకస్వామి లు మాట్లాడుతూ గతంలో కార్మికుల కోసం తాము చేసిన పోరాటాలను వివరిస్తూ, రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ మూడు పి ఆర్ సి లను వెంటనే చెల్లించాలని, కార్మిక చట్టాలను గౌరవించి పని భారాన్ని ఎనిమిది గంటలకి కుదించాలని, మహిళా ఉద్యోగులకు పనివారం తగ్గించాలని, ఆర్టీసీ ఆస్తులకు రక్షణ కల్పించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రచారంలో భాగంగా డిపోల్లో గేట్ మీటింగులు, కరపత్రాల పంపిణీ చేస్తున్నారు.
    user_Devendar
    Devendar
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.