logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వి.కోటవిద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు,రామకృష్ణ విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు,రామకృష్ణ వి.కోట మేజర్ న్యూస్ చిత్తూరు జిల్లా వి.కోట  విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు, వి.కోట మండల ఏఈ రామకృష్ణ  పేర్కొన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు అరికట్టేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు సోమవారం వి.కోట తాసిల్దార్ కార్యాలయంలో వి.కోట గ్రామ సచివాలయంలో సబ్ స్టేషన్ లో స్టిక్కర్లు  ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు వీడియో, ఓఆడియో, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు,విద్యుత్ మోటర్ స్విచ్ల ను తడి చేతులతో మరియు చెప్పులు లేకుండా ఆఫ్,ఆన్ చేయరాదు.వర్షా కాలంలో విద్యుత్ స్తంభాలను,వైర్లను తాకరాదు. పొలాల్లో తెగిపడిన విశ్యుత్ వైర్లను తాకరాదు.విద్యుత్ షాక్కు గురి అయిన వ్యక్తిని నేరుగా తాకరాదు.పంట పొలాల చుట్టూ వేసే కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు,విద్యుత్ తీగలకు దగ్గరలో బట్టలు ఆరవేయకూడదు.చేపల, రొయ్యల చెరువుల చుట్టూ విద్యుత్ వైర్లను నేలపైన ఉంచరాదు.గృహ నిర్మాణ సమయంలో పొడవైన ఇనుప పైపులు,చువ్వలు విద్యుత్ వైర్లకు దగ్గరగా తీసుకెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.జంతువుల వేటకై వాడే ఉచ్చులకు జి ఐ వైర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు.ఐ.యస్ఐ  ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే ఉపయోగించాలి.రైతులు పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఫ్యూజ్లను సొంతంగా వేసుకోరాదు.వాహనాల లోడింగ్ అన్లోడింగ్ సమయంలో విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి.విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మలను కొట్టరాదు.పశువుల కొట్టాలకు షెడ్లకు పాడైన, తెగిన విద్యుత్ వైర్లను వాడరాదు.గడ్డి, ఊక రవాణా వాహనాలు నడిపేటప్పుడు విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసి, గ్రైండర్,కుక్కర్, ఫ్యాన్ లు రిపేరుకు వస్తే స్వతహాగా కాకుండ ఎలక్ట్రిషియన్ ద్వారా చూపించాలి.ఇళ్ళ పైన వరండాలలో ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల వద్ద పోల్ నుండి స్టాటర్ వరకు వాడు విద్యుత్ తీగలు డ్యామేజి ఇన్సులేషన్ తెగినవి వాడరాదు.వాటర్ హీటర్ వాడేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయకుండా నీటిని బకెట్ను తాకరాదు.మోటార్లుగాని,స్టాటర్లుగాని సరిగ్గా పని చేయకుంటే స్వంతంగా రిపేరు చేయకుండా ఎలక్ట్రిషియన్ ద్వారా చెక్ చేయించాలి.కేబుల్‌ నెట్వర్క్‌ టీవీలు,ప్రొజెక్టర్ల ద్వారా విద్యుత్‌ భద్రత నియమాల ప్రదర్శించడం వల్ల ఆకర్షణీయంగా అర్థం చేసుకోవచ్చన్నారు.ప్రతి ఇంటికీ విధిగా ఎర్తింగ్‌,ప్రమాణాలు కల్గిన పరికరాలు ఉపయోగించుకోవాలన్నారు.ముఖ్యంగా వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు మరింత విధిగా పాటించాలని పేర్కొన్నారు.అతుకులు లేని వైర్లను ఉపయోగించాలని తెలియజేశారు.అధిక శాతం విద్యుత్‌ ప్రమాదాలు నిర్లక్ష్యంతోనే సంభవిస్తున్నాయి, కావున ఒక్క క్షణం ఆలోచించి విద్యుత్‌ భద్రతా నియమాలు విధిగా పాటించి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో బి. జనార్ధన్, ఎఎల్. శివకుమార్,లైన్ మాన్ శ్రీనివాసులు, అడిషనల్ లైన్ మాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

1 hr ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
284b366c-d873-497f-a7c7-f01cf0af7171

వి.కోటవిద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు,రామకృష్ణ విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు,రామకృష్ణ వి.కోట మేజర్ న్యూస్ చిత్తూరు జిల్లా వి.కోట  విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎ.పి.టీఎస్ విజిలెన్స్ అధికారి వాసు, వి.కోట మండల ఏఈ రామకృష్ణ  పేర్కొన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు అరికట్టేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు సోమవారం వి.కోట తాసిల్దార్ కార్యాలయంలో వి.కోట గ్రామ సచివాలయంలో సబ్ స్టేషన్ లో స్టిక్కర్లు  ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు వీడియో, ఓఆడియో, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు,విద్యుత్ మోటర్ స్విచ్ల ను తడి చేతులతో మరియు చెప్పులు లేకుండా ఆఫ్,ఆన్ చేయరాదు.వర్షా కాలంలో విద్యుత్ స్తంభాలను,వైర్లను తాకరాదు. పొలాల్లో తెగిపడిన విశ్యుత్ వైర్లను తాకరాదు.విద్యుత్ షాక్కు గురి అయిన వ్యక్తిని నేరుగా తాకరాదు.పంట పొలాల చుట్టూ వేసే కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు,విద్యుత్ తీగలకు దగ్గరలో బట్టలు ఆరవేయకూడదు.చేపల, రొయ్యల చెరువుల చుట్టూ విద్యుత్ వైర్లను నేలపైన ఉంచరాదు.గృహ నిర్మాణ సమయంలో పొడవైన ఇనుప పైపులు,చువ్వలు విద్యుత్ వైర్లకు దగ్గరగా తీసుకెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.జంతువుల వేటకై వాడే ఉచ్చులకు జి ఐ వైర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు.ఐ.యస్ఐ  ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే ఉపయోగించాలి.రైతులు పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఫ్యూజ్లను సొంతంగా వేసుకోరాదు.వాహనాల లోడింగ్ అన్లోడింగ్ సమయంలో విద్యుత్ తీగల

8ddac1e3-4f2a-4ad0-bc6f-5b9ef97c2df2

పట్ల అప్రమత్తంగా ఉండాలి.విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మలను కొట్టరాదు.పశువుల కొట్టాలకు షెడ్లకు పాడైన, తెగిన విద్యుత్ వైర్లను వాడరాదు.గడ్డి, ఊక రవాణా వాహనాలు నడిపేటప్పుడు విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసి, గ్రైండర్,కుక్కర్, ఫ్యాన్ లు రిపేరుకు వస్తే స్వతహాగా కాకుండ ఎలక్ట్రిషియన్ ద్వారా చూపించాలి.ఇళ్ళ పైన వరండాలలో ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల వద్ద పోల్ నుండి స్టాటర్ వరకు వాడు విద్యుత్ తీగలు డ్యామేజి ఇన్సులేషన్ తెగినవి వాడరాదు.వాటర్ హీటర్ వాడేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయకుండా నీటిని బకెట్ను తాకరాదు.మోటార్లుగాని,స్టాటర్లుగాని సరిగ్గా పని చేయకుంటే స్వంతంగా రిపేరు చేయకుండా ఎలక్ట్రిషియన్ ద్వారా చెక్ చేయించాలి.కేబుల్‌ నెట్వర్క్‌ టీవీలు,ప్రొజెక్టర్ల ద్వారా విద్యుత్‌ భద్రత నియమాల ప్రదర్శించడం వల్ల ఆకర్షణీయంగా అర్థం చేసుకోవచ్చన్నారు.ప్రతి ఇంటికీ విధిగా ఎర్తింగ్‌,ప్రమాణాలు కల్గిన పరికరాలు ఉపయోగించుకోవాలన్నారు.ముఖ్యంగా వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు మరింత విధిగా పాటించాలని పేర్కొన్నారు.అతుకులు లేని వైర్లను ఉపయోగించాలని తెలియజేశారు.అధిక శాతం విద్యుత్‌ ప్రమాదాలు నిర్లక్ష్యంతోనే సంభవిస్తున్నాయి, కావున ఒక్క క్షణం ఆలోచించి విద్యుత్‌ భద్రతా నియమాలు విధిగా పాటించి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో బి. జనార్ధన్, ఎఎల్. శివకుమార్,లైన్ మాన్ శ్రీనివాసులు, అడిషనల్ లైన్ మాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారంలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయిచేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు.
    1
    కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారంలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయిచేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ​ఆర్యా, ​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ​ పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ​ఆర్యా, ​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ​
    1
    పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు.

​ఆర్యా,

​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి.
​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.
​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను.
​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.

​
పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు.
​ఆర్యా,
​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి.
​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.
​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను.
​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.
​
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    1
    అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన  రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది.

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం​ శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ​ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, ​జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,
    2
    వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు.
మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.
బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం​ శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు.
స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు  వి వి రమణ కోరారు.
​ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు,
​జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    1
    ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాతి పని లేక 20 వేల మంది వడ్డెర కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఆలయాలకు అవసరమైన రాళ్లను ప్రైవేటు భూముల నుండి సేకరిస్తున్నారని, తమకు పని కల్పించాలని కడపిడికి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.
    1
    చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాతి పని లేక 20 వేల మంది వడ్డెర కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఆలయాలకు అవసరమైన రాళ్లను ప్రైవేటు భూముల నుండి సేకరిస్తున్నారని, తమకు పని కల్పించాలని కడపిడికి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.