logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

1 hr ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    1
    అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన  రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది.

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ​ఆర్యా, ​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ​ పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ​ఆర్యా, ​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ​
    1
    పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు.

​ఆర్యా,

​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి.
​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.
​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను.
​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.

​
పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు.
​ఆర్యా,
​నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
​పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి.
​దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.
​ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
​రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
​ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను.
​ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను.
​
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం​ శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ​ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, ​జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,
    2
    వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు.
మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.
బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం​ శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు.
స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు  వి వి రమణ కోరారు.
​ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు,
​జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    1
    ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారంలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయిచేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు.
    1
    కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారంలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయిచేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    3
    కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కడపలో ఎప్పుడూ చూడని విధంగా వివాదాస్పద ఘటన జరగడం దు*రదృష్టకరం. ఈ ఘటనలో కొందరు అమాయకులపై, మై*నర్లపై కూడా పోలీ*సులు కే*సులు నమోదు చేసి జై*ల్లో పెట్టారు. అసలైన దో*షులపై చ*ర్యలు తీసుకుని, కే*సుతో సంబంధం లేని వారిని వెంటనే వి*డుదల చేయాలని కోరుతున్నాం. -వైయస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ
    1
    కడపలో ఎప్పుడూ చూడని విధంగా వివాదాస్పద ఘటన జరగడం దు*రదృష్టకరం. ఈ ఘటనలో కొందరు అమాయకులపై, మై*నర్లపై కూడా పోలీ*సులు కే*సులు నమోదు చేసి జై*ల్లో పెట్టారు. అసలైన దో*షులపై చ*ర్యలు తీసుకుని, కే*సుతో సంబంధం లేని వారిని వెంటనే వి*డుదల చేయాలని కోరుతున్నాం.

-వైయస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.