చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. 1
- Post by Bondhu Suresh1
- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- కడపలో ఒక సెంటర్ పోలీసులు పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్. కడప జిల్లా న్యూస్.. *పోలీసులు పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్* కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీ పి వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తులు జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ మాధవ్ పోలీసులు తీరుపై మండి పడ్డారు. డిఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు.1
- ఆదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, జి. సాయి త్రిలోక్ ప్రయాణిస్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.3