प्रगति नगर में भीषण सड़क हादसा – छात्र की मौत, चालक फरार हैदराबाद के बाचुपल्ली थाना क्षेत्र के अंतर्गत प्रगति नगर में रविवार को एक दर्दनाक सड़क दुर्घटना हुई। एलिप सर्किल के पास पानी का टैंकर अचानक बेकाबू होकर बाइक सवार छात्र को टक्कर मार गया। इस हादसे में छात्र निखिल (निवासी आंजनेयनगर, मूसा पेट) की मौके पर ही मौत हो गई। घटना का विवरण - स्थान: प्रगति नगर, एलिप सर्किल - वाहन: पानी का टैंकर - पीड़ित: निखिल, छात्र - परिणाम: मौके पर ही मौत, शव पोस्टमार्टम हेतु अस्पताल भेजा गया - चालक: दुर्घटना के बाद फरार पुलिस कार्रवाई स्थानीय पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। फरार चालक की तलाश जारी है। स्थानीय प्रतिक्रिया हादसे के बाद क्षेत्र में सनसनी फैल गई। लोगों ने भारी वाहनों की तेज रफ्तार और लापरवाही पर नाराज़गी जताई। कुछ समय तक यातायात भी बाधित रहा। सुरक्षा संदेश - भारी वाहनों की गति पर नियंत्रण आवश्यक है। - प्रशासन को नियमित जांच और निगरानी बढ़ानी चाहिए। - नागरिकों को हेलमेट और यातायात नियमों का पालन करना चाहिए।
प्रगति नगर में भीषण सड़क हादसा – छात्र की मौत, चालक फरार हैदराबाद के बाचुपल्ली थाना क्षेत्र के अंतर्गत प्रगति नगर में रविवार को एक दर्दनाक सड़क दुर्घटना हुई। एलिप सर्किल के पास पानी का टैंकर अचानक बेकाबू होकर बाइक सवार छात्र को टक्कर मार गया। इस हादसे में छात्र निखिल (निवासी आंजनेयनगर, मूसा पेट) की मौके पर ही मौत हो गई। घटना का विवरण - स्थान: प्रगति नगर, एलिप सर्किल - वाहन: पानी का टैंकर - पीड़ित: निखिल, छात्र - परिणाम: मौके पर ही मौत, शव पोस्टमार्टम हेतु अस्पताल भेजा गया - चालक: दुर्घटना के बाद फरार पुलिस कार्रवाई स्थानीय पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। फरार चालक की तलाश जारी है। स्थानीय प्रतिक्रिया हादसे के बाद क्षेत्र में सनसनी फैल गई। लोगों ने भारी वाहनों की तेज रफ्तार और लापरवाही पर नाराज़गी जताई। कुछ समय तक यातायात भी बाधित रहा। सुरक्षा संदेश - भारी वाहनों की गति पर नियंत्रण आवश्यक है। - प्रशासन को नियमित जांच और निगरानी बढ़ानी चाहिए। - नागरिकों को हेलमेट और यातायात नियमों का पालन करना चाहिए।
- జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.1
- బోథ్ నియోజకవర్గం : తలమడుగు మండలంలోని సకిన్య పూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పునాజీ మనవరాలి,అదే గ్రామానికి చెందిన బత్తుల శ్రీకాంత్ కూతురు పుట్టపంచేల,రూయ్యడి గ్రామంలో గ్రామ నాయకులు బొజ్జ ప్రవీణ్ సోదరుల కుమారుల కేశ ఖండన కార్యక్రమనికి మొన్న రాకపోవడం తో ఈ రోజు వారి ఇంటికి వెళ్లి,తలమడుగు మండల కేంద్రంలోని లచ్చంపుర్ గ్రామానికి చెందిన పెండం వెంకటేష్ కుమారుని వివాహం, నేరడిగొండ మండలంలోని సవర్గం గ్రామానికి చెందిన రాథోడ్ పిరాజీ కూతురి వివాహం.. ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్. ఈ కార్యక్రమంలకు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.1
- *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*1
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో అటెండ్ అవ్వండి 👆👆1
- संगारेड्डी ज़िले के बीरंगुड़ा क्षेत्र में रविवार को एक कर्री प्वाइंट पर मामूली विवाद ने हिंसक रूप ले लिया। जानकारी के अनुसार, ग्राहक जीवन ने दुकान में काम करने वाले कैशियर उदय से ₹10 में सांभर माँगा। दुकान के नियमों के अनुसार सांभर अलग से देने से मना कर दिया गया। इसी बात पर जीवन ने गुस्से में आकर उदय के सिर पर चाकू से हमला कर दिया। 📌 घटना का क्रम - सांभर न मिलने पर जीवन ने अचानक चाकू निकालकर उदय पर वार किया। - हमले से दुकान में अफ़रा-तफ़री मच गई और लोग भयभीत हो गए। - स्थानीय नागरिकों ने तुरंत शटर बंद कर हमलावर को रोकने की कोशिश की। - घायल उदय को तुरंत अस्पताल पहुँचाया गया, जहाँ उसका इलाज जारी है। 📌 स्थानीय प्रतिक्रिया - घटना से क्षेत्र में सनसनी फैल गई। - लोगों ने कहा कि छोटी-सी बात पर हिंसा करना समाज के लिए बेहद ख़तरनाक है। - नागरिकों ने प्रशासन से मांग की है कि ऐसे असामाजिक तत्वों पर सख़्त कार्रवाई की जाए।1
- బోథ్ నియోజకవర్గం లోని నేరడిగొండ మండల కేంద్రనికి చెందిన గోతి సూరజ్ కూతురి వివాహం, పట్పటి తండా గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురి వివాహం, సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి కేంద్రే గణపతి కూమారుని వివాహం, బజార్ హత్నూర్ మండలంలోని బోసారా గ్రామానికి చెందిన చందాపుర్ శేషరావు కూమారుని వివాహం, ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- *తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు మరియు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ* *నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు* *పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం* *మంత్రి పొన్నం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీ తో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.... త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ,ముఖ్యమంత్రి గారికి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరా గా ఎదగడానికి ఉపయోగపడుతుంది బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..2