logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలు వివాహ శుభాకార్యలకు హాజరై వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గం లోని నేరడిగొండ మండల కేంద్రనికి చెందిన గోతి సూరజ్ కూతురి వివాహం, పట్పటి తండా గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురి వివాహం, సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి కేంద్రే గణపతి కూమారుని వివాహం, బజార్ హత్నూర్ మండలంలోని బోసారా గ్రామానికి చెందిన చందాపుర్ శేషరావు కూమారుని వివాహం, ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

10 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Boath, Adilabad•
10 hrs ago

పలు వివాహ శుభాకార్యలకు హాజరై వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గం లోని నేరడిగొండ మండల కేంద్రనికి చెందిన గోతి సూరజ్ కూతురి వివాహం, పట్పటి తండా గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురి వివాహం, సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి కేంద్రే గణపతి కూమారుని వివాహం, బజార్ హత్నూర్ మండలంలోని బోసారా గ్రామానికి చెందిన చందాపుర్ శేషరావు కూమారుని వివాహం, ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • बस को न रोकने पर एक व्यक्ति ने चालक पर पिटाई कर दी। अचानक हुए हमले में ड्राइवर को हल्की चोटें आईं। पीड़ित चालक ने तुरंत 2 टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पुलिस मामला दर्ज कर जांच शुरू कर चुकी है। यह घटना सार्वजनिक परिवहन में यात्रियों और चालकों के बीच बढ़ते तनाव को उजागर करती है।
    1
    बस को न रोकने पर एक व्यक्ति ने चालक पर पिटाई कर दी। अचानक हुए हमले में ड्राइवर को हल्की चोटें आईं। पीड़ित चालक ने तुरंत 2 टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई।  
पुलिस मामला दर्ज कर जांच शुरू कर चुकी है। यह घटना सार्वजनिक परिवहन में यात्रियों और चालकों के बीच बढ़ते तनाव को उजागर करती है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా, 26-04-2026 కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై నారు, కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ, వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
    1
    కామారెడ్డి జిల్లా, 26-04-2026
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై నారు,
కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. 
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ,
వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు.
ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ  సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
    1
    కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు 
రామకృష్ణాపూర్ 
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • బోథ్ నియోజకవర్గం లోని నేరడిగొండ మండల కేంద్రనికి చెందిన గోతి సూరజ్ కూతురి వివాహం, పట్పటి తండా గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురి వివాహం, సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి కేంద్రే గణపతి కూమారుని వివాహం, బజార్ హత్నూర్ మండలంలోని బోసారా గ్రామానికి చెందిన చందాపుర్ శేషరావు కూమారుని వివాహం, ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బోథ్ నియోజకవర్గం లోని నేరడిగొండ మండల కేంద్రనికి చెందిన గోతి సూరజ్ కూతురి వివాహం, పట్పటి తండా గ్రామానికి చెందిన జాదవ్ రాములు కూతురి వివాహం, సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి కేంద్రే గణపతి కూమారుని వివాహం, బజార్ హత్నూర్ మండలంలోని బోసారా గ్రామానికి చెందిన చందాపుర్ శేషరావు కూమారుని వివాహం,
ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Boath, Adilabad•
    10 hrs ago
  • संगारेड्डी ज़िले के बीरंगुड़ा क्षेत्र में रविवार को एक कर्री प्वाइंट पर मामूली विवाद ने हिंसक रूप ले लिया। जानकारी के अनुसार, ग्राहक जीवन ने दुकान में काम करने वाले कैशियर उदय से ₹10 में सांभर माँगा। दुकान के नियमों के अनुसार सांभर अलग से देने से मना कर दिया गया। इसी बात पर जीवन ने गुस्से में आकर उदय के सिर पर चाकू से हमला कर दिया। 📌 घटना का क्रम - सांभर न मिलने पर जीवन ने अचानक चाकू निकालकर उदय पर वार किया। - हमले से दुकान में अफ़रा-तफ़री मच गई और लोग भयभीत हो गए। - स्थानीय नागरिकों ने तुरंत शटर बंद कर हमलावर को रोकने की कोशिश की। - घायल उदय को तुरंत अस्पताल पहुँचाया गया, जहाँ उसका इलाज जारी है। 📌 स्थानीय प्रतिक्रिया - घटना से क्षेत्र में सनसनी फैल गई। - लोगों ने कहा कि छोटी-सी बात पर हिंसा करना समाज के लिए बेहद ख़तरनाक है। - नागरिकों ने प्रशासन से मांग की है कि ऐसे असामाजिक तत्वों पर सख़्त कार्रवाई की जाए।
    1
    संगारेड्डी ज़िले के बीरंगुड़ा क्षेत्र में रविवार को एक कर्री प्वाइंट पर मामूली विवाद ने हिंसक रूप ले लिया। जानकारी के अनुसार, ग्राहक जीवन ने दुकान में काम करने वाले कैशियर उदय से ₹10 में सांभर माँगा। दुकान के नियमों के अनुसार सांभर अलग से देने से मना कर दिया गया। इसी बात पर जीवन ने गुस्से में आकर उदय के सिर पर चाकू से हमला कर दिया।  
📌 घटना का क्रम  
- सांभर न मिलने पर जीवन ने अचानक चाकू निकालकर उदय पर वार किया।  
- हमले से दुकान में अफ़रा-तफ़री मच गई और लोग भयभीत हो गए।  
- स्थानीय नागरिकों ने तुरंत शटर बंद कर हमलावर को रोकने की कोशिश की।  
- घायल उदय को तुरंत अस्पताल पहुँचाया गया, जहाँ उसका इलाज जारी है।  
📌 स्थानीय प्रतिक्रिया  
- घटना से क्षेत्र में सनसनी फैल गई।  
- लोगों ने कहा कि छोटी-सी बात पर हिंसा करना समाज के लिए बेहद ख़तरनाक है।  
- नागरिकों ने प्रशासन से मांग की है कि ऐसे असामाजिक तत्वों पर सख़्त कार्रवाई की जाए।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా, 26-04-2026 దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. “నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది అని షబ్బీర్ అలీ గారు తెలిపారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా, 26-04-2026
దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది.
ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. 
అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు 
ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
“నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను.
ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. 
ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది
అని షబ్బీర్ అలీ గారు తెలిపారు.
కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.