Shuru
Apke Nagar Ki App…
కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
Thalapalli Ramesh
కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు
More news from తెలంగాణ and nearby areas
- కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు1
- యువతకు పోలీస్ మేడం పిలుపు: "ఆత్మవిశ్వాసంతో ఎదగండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి" నమస్తే ప్రతినిధి: నేటి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపాలని పోలీస్ మేడం గారు కీలక సూచనలు చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులకు మరియు యువతకు దిశానిర్దేశం చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ముఖ్య అంశాలు: తల్లిదండ్రులే స్ఫూర్తి: పిల్లలు సాధించే విజయాలే తల్లిదండ్రులకు నిజమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన సంపాదనతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యమని తెలిపారు. స్వయంశక్తి: ఇతరులపై ఆధారపడకుండా, నీ మీద నీవు నమ్మకం ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిబద్ధత - క్రమశిక్షణ: చేసే పని ఏదైనా అందులో నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. బాధ్యత: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. "మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు." - పోలీస్ మేడం ఈ వార్తను మీ లోకల్ గ్రూప్స్‌లో లేదా న్యూస్ ఛానల్‌లో ప్రసారం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏవైనా మార్పులు కావాలంటే చెప్పండి!1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండల కేంద్రాల్లో వాసవి మాత జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవి మాతా చిత్రపటానికి ఆర్య వైశ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దండేపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కూడా వాసవి మాత జయంతిని ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు.1
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- జగిత్యాల తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను మర మనిషి అనే మాట సరైంది కాదనీ.. ఆ మాటను ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని కవితకు బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిజీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా...కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదన్నారు .బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు..కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు. కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదన్నారు. కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు. కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై తన లక్ష్యం ఉండాల్సి ఉండగా..పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు1
- निज़ाम नगरी हैदराबाद में आज ऑटो ड्राइवरों ने सड़कों पर उतरकर जोरदार विरोध प्रदर्शन किया। कल तक आरटीसी ड्राइवरों की हड़ताल चर्चा में थी, और आज एम.जे. मार्केट चौराहे पर ऑटो चालकों का धरना सुर्खियों में आ गया। - एक ऑटो ड्राइवर ने डीज़ल डालकर आत्महत्या का प्रयास किया, जिससे माहौल और भी तनावपूर्ण हो गया। - प्रदर्शनकारियों की मांग है कि ऑटो मीटर पर किराए बढ़ाए जाएं और जिलों से आने वाले ऑटो को हैदराबाद में अनुमति न दी जाए। - "सीएम डाउन डाउन" जैसे नारे लगाते हुए ड्राइवरों ने सरकार के खिलाफ गुस्सा जाहिर किया। - धरना एक घंटे से अधिक समय से जारी है, जिसके कारण वाहनों की लंबी कतारें लग गईं और यातायात बुरी तरह प्रभावित हुआ। यह विरोध प्रदर्शन शहर में बढ़ती महंगाई और ऑटो ड्राइवरों की आर्थिक परेशानियों को उजागर करता है। सरकार की नीतियों के खिलाफ यह गुस्सा अब सड़कों पर साफ दिखाई दे रहा है।1
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*1