logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

14 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.
    1
    చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు
చెన్నేకొత్తపల్లి   ::జనసేన అధినేత
శ్రీ పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు .
తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు  తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
    1
    ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

 సిద్ధవటం,సెప్టెంబర్ 02 

సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి
చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
సిద్ధవటం,సెప్టెంబర్ 02 
సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి
చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీడ్ బాల్స్ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం బద్వేలు, సెప్టెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు ఎఫ్.ఆర్.ఓ కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో, వారి సిబ్బంది, శ్రీ లలితమ్మ ఆలయ కమిటీ చైర్మన్, కొత్త చెరువు గ్రామ పెద్దలు, బద్వేలు పబ్లిక్ స్కూల్, కొత్తవారిపేట ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ (విత్తనపు ఉండలు) తయారీ మరియు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. "తరగతి గదిలో ఒక చెట్టు" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ శ్రీ లలితమ్మ అభయకారిణి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాటి చెట్ల ప్రాముఖ్యత, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అడవుల పెంపకం ఆవశ్యకతపై క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు, ప్రజలతో కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
    3
    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీడ్ బాల్స్ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం
బద్వేలు, సెప్టెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
బద్వేలు ఎఫ్.ఆర్.ఓ  కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో, వారి సిబ్బంది, శ్రీ లలితమ్మ ఆలయ కమిటీ చైర్మన్, కొత్త చెరువు గ్రామ పెద్దలు, బద్వేలు పబ్లిక్ స్కూల్, కొత్తవారిపేట ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ (విత్తనపు ఉండలు) తయారీ మరియు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
"తరగతి గదిలో ఒక చెట్టు" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ శ్రీ లలితమ్మ అభయకారిణి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాటి చెట్ల ప్రాముఖ్యత, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అడవుల పెంపకం ఆవశ్యకతపై క్లుప్తంగా వివరించారు.
విద్యార్థులు, ప్రజలతో కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. పీలేరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి. భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి యల్లమంద cross వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి TV లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ, కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం
పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.   
పీలేరులో  ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి.
భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. 
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 
పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్  పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి  యల్లమంద cross  వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 
అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన  ఎల్ఈడి TV  లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు.
అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని  పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది.   
ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ,  కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేసిన పాఠశాల విద్యార్థులు.. పాలసముద్రంమండలంలో వెంగళరాజుకుప్పం ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో,ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చాలాకాలంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పాఠశాల ఆవరణలో చిన్నారులు నిత్యం తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న బావి చుట్టూ తగిన రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు పాఠశాల వెనుక భాగంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రహరి గోడ సైతం కూలిపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. పాఠశాల పరిసరాల్లోకి చిన్నారులు,ఇతరులు సులభంగా వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యపై ఎమ్మెల్యే స్పందించి,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బావిని పూడ్చివేసే చర్యలు చేపట్టారు.ఎంపీడీవో సతీష్ రాజ్,ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్యామల సహకారంతో, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు,టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.ప్రమాదకర బావిని పూడ్చివేయడంతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు భద్రత మరింత మెరుగుపడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.బావిని పూడ్చివేసినప్పటికీ పాఠశాల వెనుక భాగంలో కూలిపోయిన ప్రహరి గోడ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉండటంతో ప్రహరి గోడ లేకపోవడం వల్ల చిన్నారుల భద్రతపై ఆందోళన నెలకొంటోందని తెలిపారు.పాఠశాలకు పూర్తిస్థాయి ప్రహరి గోడ నిర్మించి,విద్యార్థులు భయాందోళన లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని వారు కోరారు. బావి సమస్యను పరిష్కరించిన విధంగానే కూలిన ప్రహరి గోడను కూడా త్వరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత విషయంలో స్పందించి ప్రమాదకర బావిని పూడ్చివేయించిన ఎమ్మెల్యేకు,సహకరించిన ప్రజాప్రతినిధులు,అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలిపారు.
    1
    ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేసిన పాఠశాల విద్యార్థులు..
పాలసముద్రంమండలంలో వెంగళరాజుకుప్పం ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో,ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చాలాకాలంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పాఠశాల ఆవరణలో చిన్నారులు నిత్యం తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న బావి చుట్టూ తగిన రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు పాఠశాల వెనుక భాగంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రహరి గోడ సైతం కూలిపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. పాఠశాల పరిసరాల్లోకి చిన్నారులు,ఇతరులు సులభంగా వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యపై ఎమ్మెల్యే స్పందించి,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బావిని పూడ్చివేసే చర్యలు చేపట్టారు.ఎంపీడీవో సతీష్ రాజ్,ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్యామల సహకారంతో, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు,టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.ప్రమాదకర బావిని పూడ్చివేయడంతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు భద్రత మరింత మెరుగుపడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.బావిని పూడ్చివేసినప్పటికీ పాఠశాల వెనుక భాగంలో కూలిపోయిన ప్రహరి గోడ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉండటంతో ప్రహరి గోడ లేకపోవడం వల్ల చిన్నారుల భద్రతపై ఆందోళన నెలకొంటోందని తెలిపారు.పాఠశాలకు పూర్తిస్థాయి ప్రహరి గోడ నిర్మించి,విద్యార్థులు భయాందోళన లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని వారు కోరారు. బావి సమస్యను పరిష్కరించిన విధంగానే కూలిన ప్రహరి గోడను కూడా త్వరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత విషయంలో స్పందించి ప్రమాదకర బావిని పూడ్చివేయించిన ఎమ్మెల్యేకు,సహకరించిన ప్రజాప్రతినిధులు,అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలిపారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రైతుల కోసం గొడ్డల పార్టీ నాయకులు డ్రామా అంటున్న MLA గిత్తజయసూర్య వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు – నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల: వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ నేతలు చేస్తున్నది రైతుల కోసం పోరాటం కాదని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న డ్రామాలని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు తీవ్రంగా విమర్శించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. నీటి లభ్యతపై ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు హడావుడి చేయడం సరికాదన్నారు. “రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ముందుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలను వైసీపీ నేతలు మరిచిపోయారా?” అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను మరియు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్టిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. రైతుల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
    1
    రైతుల కోసం గొడ్డల పార్టీ నాయకులు డ్రామా అంటున్న MLA గిత్తజయసూర్య
వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు
– నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల: వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ నేతలు చేస్తున్నది రైతుల కోసం పోరాటం కాదని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న డ్రామాలని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు తీవ్రంగా విమర్శించారు.
బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. నీటి లభ్యతపై ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు హడావుడి చేయడం సరికాదన్నారు.
“రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ముందుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలను వైసీపీ నేతలు మరిచిపోయారా?” అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను మరియు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్టిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. రైతుల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
    user_DUDEKULA AHAMMED
    DUDEKULA AHAMMED
    Farmer జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
    1
    పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం
పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి
బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ....... బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు. ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
    2
    బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ.......
బద్వేలు, సెప్టెంబర్ 1:  బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది.
జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు.
ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్ కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు
సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్  కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య
జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ  ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ  శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.