logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాబాసాహెబ్ డా. బీ ఆర్ అంబేద్కర్ 135వ జయంతి బిపోస్టర్ ఆవిష్కరణ కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కల్లేపల్లి రాజేందర్ పోస్టర్ ఆవిష్కరించారు.. బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సభ ఈనెల ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4:00 నాలుగు గంటలకి కరీంనగర్ లోని జ్యోతిరావు పూలే (సర్కస్ గ్రౌండ్) నందు జరుపబడుతుంది, ఈ సభకు సభ అధ్యక్షులుగా మాతంగి అశోక్, జోన్ 1 ఇంచార్జ్ ముఖ్య అతిథులుగా జూన్ 1-చీఫ్ జోనల్ ఇంచార్జ్ అడ్వకేట్ నీషానీ రామచంద్రం పాల్గొంటారు

on 6 April
user_Vodnala thirupthi
Vodnala thirupthi
Ganneruvaram, Karimnagar•
on 6 April
a065c66e-4698-4dd2-bdbe-f361c768fdb0

బాబాసాహెబ్ డా. బీ ఆర్ అంబేద్కర్ 135వ జయంతి బిపోస్టర్ ఆవిష్కరణ కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కల్లేపల్లి రాజేందర్ పోస్టర్ ఆవిష్కరించారు.. బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సభ ఈనెల ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4:00 నాలుగు గంటలకి కరీంనగర్ లోని జ్యోతిరావు పూలే (సర్కస్ గ్రౌండ్) నందు జరుపబడుతుంది, ఈ సభకు సభ అధ్యక్షులుగా మాతంగి అశోక్, జోన్ 1 ఇంచార్జ్ ముఖ్య అతిథులుగా జూన్ 1-చీఫ్ జోనల్ ఇంచార్జ్ అడ్వకేట్ నీషానీ రామచంద్రం పాల్గొంటారు

More news from తెలంగాణ and nearby areas
  • సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కోహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. కార్యకర్తల తరలింపు కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, వారు ఉత్సాహంగా సభకు బయలుదేరారు. దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కోహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. కార్యకర్తల తరలింపు కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, వారు ఉత్సాహంగా సభకు బయలుదేరారు. దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • పోలీసుల అదుపులో కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు.. బెంగాల్ లో కొంత గోల్డ్ రికవరీ.. త్వరలో అరెస్టు చూపే అవకాశం రాజకీయంగా దుమారం రేపిన కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతరాష్ట్ర బీహార్ కు చెందిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసుల వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పగడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు, పలుచోట్ల సిసి కెమెరాకు చిక్కడం ధర్మపురిలో బైక్, బుగ్గారం శివారులో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లైంది. ప్రధాన నిందితుడు రెండురోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా పీఎంజేలో దోచుకున్న బంగారు ఆభరణాలలో కొంత పశ్చిమబెంగాల్ లో విక్రయించినట్లు నిర్థారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్యువెల్లరీ షాప్ చోరీ నిందితుల అరెస్టు చూపించే అవకాశం ఉంది.
    1
    పోలీసుల అదుపులో కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు..
బెంగాల్ లో కొంత గోల్డ్ రికవరీ.. త్వరలో అరెస్టు చూపే అవకాశం
రాజకీయంగా దుమారం రేపిన
కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతరాష్ట్ర బీహార్ కు చెందిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసుల వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పగడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు, పలుచోట్ల సిసి కెమెరాకు చిక్కడం ధర్మపురిలో బైక్, బుగ్గారం శివారులో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లైంది. ప్రధాన నిందితుడు రెండురోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా  పీఎంజేలో దోచుకున్న బంగారు ఆభరణాలలో కొంత పశ్చిమబెంగాల్ లో విక్రయించినట్లు నిర్థారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్యువెల్లరీ షాప్ చోరీ నిందితుల అరెస్టు చూపించే అవకాశం ఉంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    1
    నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు జూల వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యమైంది. దీనిని హత్యగా అనుమానిస్తూ పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
    1
    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు జూల వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యమైంది. దీనిని హత్యగా అనుమానిస్తూ పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్షించారు. బస్సుల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తక్షణ చర్యలకు ఆదేశించడంతో పాటు మంత్రిని కలిసి మరిన్ని బస్సులు కోరారు. త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    1
    టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.