Shuru
Apke Nagar Ki App…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
PITLA KANAKA RAJU PRAJA PILUPU
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.4
- కేతు గ్రస్త చంద్రగ్రహణం అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ గావించారు. తదుపరి స్వామివారికి ప్రదోష పూజ జరిగింది. పూజ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.1
- Post by వేణు విలేకరి1
- కామారెడ్డి జిల్లా : ముంబాజీపేట 21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన' లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాడు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు3
- మేడ్చల్ జిల్లా జీడిమెట్ల గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను HYDRAA 49 టీమ్ సిబ్బంది సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అభినందించారు.1
- Post by వేణు విలేకరి1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1