logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మొగిలిపాలెంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు... చంద్రగ్రహణంతో రథోత్సవానికి బ్రేక్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

మొగిలిపాలెంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు... చంద్రగ్రహణంతో రథోత్సవానికి బ్రేక్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, 
సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by వేణు విలేకరి
    1
    Post by వేణు విలేకరి
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    32 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.
    1
    ములుగు జిల్లా : 
ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు
ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు.
డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు.
మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer Warangal, Telangana•
    8 hrs ago
  • జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి  హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
    1
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు ---
హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.
    3
    జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు  సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.