హోలీ సంబరాల్లో జగిత్యాల పాత్రికేయులు.స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- Post by Ravi Poreddy1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1
- Post by వేణు విలేకరి1
- *శవాలు మధ్య రొమాన్స్ కావాలంటూ డాక్టర్ వేధింపులు..మహిళ ఆవేదన* ఆంద్రప్రదేశ్ నెల్లూరు పెద్దాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినితో డాక్టర్ సురేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని..., శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్నారని బాధితులరాలు పేర్కొంది. కులం పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై విచారణ జరగాలని బాధితురాలు కోరుతున్నారు.1
- కామారెడ్డి జిల్లా : ముంబాజీపేట 21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన' లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాడు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.1
- జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.3