logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది

4 hrs ago
user_Ramanakar
Ramanakar
Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
4 hrs ago

*బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది

More news from తెలంగాణ and nearby areas
  • *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేకం* *“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.
    1
    *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేకం* 

*“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* 
తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది.
ఈరోజు ఉదయం  గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹
    4
    fabo laundry and dry cleaning 
pickup and delivery fre
wash&steam iron per 120 kg
wash&fold 100
s team iron 100
shirt  👔  100 rs
T. shart👕100 rs
paint👖100 rs
saree 200 rs
lahanga  350 rs
jacket 200 rs
kurta 100 rs
suaes 450 rs
blanket (single )350 (double )450 rs
bleizer.. 300₹
sairwani. 300₹
    user_Desh Pream
    Desh Pream
    Warangal, Telangana•
    2 hrs ago
  • వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్‌పై సంచుల్లో కుక్కలు! అధికారులపై ఆగ్రహం మహారాష్ట్రలోని నిఫద్‌నగర్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్‌పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.
    1
    వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్‌పై సంచుల్లో కుక్కలు! 
అధికారులపై ఆగ్రహం
మహారాష్ట్రలోని నిఫద్‌నగర్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్‌పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.
    user_D swapna
    D swapna
    పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు.‌ హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.‌
    2
    రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు.‌ హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.‌
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 min ago
  • మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    4
    మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు
పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు
మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ  జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_రిపోర్టర్ ముషం శ్రీనివాస్
    రిపోర్టర్ ముషం శ్రీనివాస్
    Local News Reporter మోత్కూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 min ago
  • బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. 
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... 
భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
    1
    *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* 
             కోరుకొప్పుల నాగేష్ గౌడ్ 
            బిజెపి మండల అధ్యక్షులు 
               జాఫర్ ఘడ్ మండలం

ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్  రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్  చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది 
అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు 
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు 
రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి 
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు 
తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది 
బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం 
తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది
అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది 
అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది 
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు
    1
    యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.