logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ii

20 hrs ago
user_MUZAKKIR ABDUL
MUZAKKIR ABDUL
నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
20 hrs ago

ii

More news from తెలంగాణ and nearby areas
  • Post by MUZAKKIR ABDUL
    1
    Post by MUZAKKIR ABDUL
    user_MUZAKKIR ABDUL
    MUZAKKIR ABDUL
    నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
    1
    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి  ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభం మైన కాంగ్రెస్ విజయోస్తావా ర్యాలీ పట్టణంలోని వివిధా విధుల గుండా జై కాంగ్రెస్ నిన్నదాలతో డప్పు సప్పుల మధ్య గుసది నృత్యలతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,కంది శ్రీనివాస్ రెడ్డి,చైర్పర్సన్ బండారి అనూష సతీష్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కిసాన్ ప్రాధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభం మైన కాంగ్రెస్ విజయోస్తావా ర్యాలీ పట్టణంలోని వివిధా విధుల గుండా జై కాంగ్రెస్ నిన్నదాలతో డప్పు సప్పుల మధ్య గుసది నృత్యలతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,కంది శ్రీనివాస్ రెడ్డి,చైర్పర్సన్ బండారి అనూష సతీష్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కిసాన్ ప్రాధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో  మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి  శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    46 min ago
  • कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता! तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए? क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। बाल्का सुमन और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।
    1
    कांग्रेस का खाकी डंडा..विधायक कोवा लक्ष्मी पर पुलिस ने बिना महिला देखे की बर्बरता!
तेलंगाना:- यह लोकतंत्र के लिए काला दिन है
मंचिरयाला जिले के क्यातनपल्ली नगर पालिका में कांग्रेस सरकार की अराजकता चरम पर पहुंच गई है। लोकप्रिय रूप से निर्वाचित बीआरएस पार्षदों को नगर निगम कार्यालय में प्रवेश से रोकना क्या संकेत है? क्या आप लोगों के लिए जीते हैं या विपक्ष को दबाने के लिए?
क्यातनपल्ली के प्रभारी के रूप में एक जिम्मेदार विधायक कोवा लक्ष्मी के साथ पुलिस ने जिस तरह का व्यवहार किया वह बेहद घृणित है। यह तेलंगाना की संस्कृति के खिलाफ है कि पुलिस, जो कांग्रेस की पिट्ठू बन गई है, बिना यह देखे कि वह एक महिला प्रतिनिधि है, उसे रोक दे। 
बाल्का सुमन  और कोवा लक्ष्मी की सवालों का जवाब देने में असमर्थता और पुलिस का उपयोग करना कांग्रेस की अक्षमता का प्रमाण है। कैबिनेट के अंदर रेड कारपेट.. बाहर जीते हुए पार्षदों के लिए लाठियां? कोवा लक्ष्मी ने कहा कि तुम पुलिस वाले कांग्रेस पार्टी के लिए काम कर रहे हैं या फिर लोगों के लिए काम कर रहे हैं।विधायक कोवा लक्ष्मी ने कहा कि हमारे नेता और पार्षद जो सड़क पर तैनात हैं, उन्हें हमेशा क्यातनपल्ली के लोगों का समर्थन मिलेगा।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    1 hr ago
  • ii
    1
    ii
    user_MUZAKKIR ABDUL
    MUZAKKIR ABDUL
    నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.