Shuru
Apke Nagar Ki App…
👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️
SS NEWS
👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by SS NEWS1
- 🙏🙏1
- నరసాపురం మండలం పెద్దమైనవాని లంక గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్లను నీటిలోకి విడుదల చేసే కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తురి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు, అగ్నికుల క్షత్రియ కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాతడి ఉమామహేశ్వరరావు, వేములదీవి సర్పంచ్ ఒడుగు ఏసు, శంకరాపు వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు, మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.1
- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.1
- హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.1
- breaking News1