logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శంఖవరంలో కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి... హడలిపోతున్న ప్రజలు శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

13 hrs ago
user_Alluri DurgaPrasad
Alluri DurgaPrasad
జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

శంఖవరంలో కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి... హడలిపోతున్న ప్రజలు శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
    1
    శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.
    1
    హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.
    user_Shemu Kotchera
    Shemu Kotchera
    Clergyman ఏలూరు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నరసాపురం మండలం పెద్దమైనవాని లంక గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్లను నీటిలోకి విడుదల చేసే కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తురి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు, అగ్నికుల క్షత్రియ కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాతడి ఉమామహేశ్వరరావు, వేములదీవి సర్పంచ్ ఒడుగు ఏసు, శంకరాపు వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు, మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    నరసాపురం మండలం పెద్దమైనవాని లంక గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్లను నీటిలోకి విడుదల చేసే కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తురి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు, అగ్నికుల క్షత్రియ కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాతడి ఉమామహేశ్వరరావు, వేములదీవి సర్పంచ్ ఒడుగు ఏసు, శంకరాపు వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు, మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Sidanivenugopal
    Sidanivenugopal
    Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    4 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    3
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు  ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు  వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
    1
    పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.