Shuru
Apke Nagar Ki App…
పి.గన్నవరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం నిజం కాదు.. పోలీసులు పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
Alluri DurgaPrasad
పి.గన్నవరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం నిజం కాదు.. పోలీసులు పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
More news from Konaseema and nearby areas
- 🙏🙏1
- breaking News1
- Post by Rajesh1
- Post by Ramprasad islavath1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...4
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ.. ఈసారి పట్టుబడితే శాశ్వతంగా విశాఖ జూకు తరలించేందుకు సిద్ధమైంది.1
- 🙏🙏1
- 👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️1