నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.

- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.1
- Post by GANGADHAR1
- Post by Ramprasad islavath1
- శంఖవరం ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఎటువైపు నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తుందోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.1
- నరసాపురం మండలం పెద్దమైనవాని లంక గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్లను నీటిలోకి విడుదల చేసే కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తురి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు, అగ్నికుల క్షత్రియ కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాతడి ఉమామహేశ్వరరావు, వేములదీవి సర్పంచ్ ఒడుగు ఏసు, శంకరాపు వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు, మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మంత్రి తుమ్మల కామెంట్స్.... ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి .....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు ..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా .వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం ....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా .నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి ...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు ..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు ...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి ...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా .రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి1