logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాల్వంచ వైభవంగా శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం.... పోటెత్తిన భక్త జనం.. కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...

14 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
14 hrs ago

పాల్వంచ వైభవంగా శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం.... పోటెత్తిన భక్త జనం.. కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ

శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి

కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్.

తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా  జరిగింది..
ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి  సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి  సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై  కళ్యాణ వేదికపై ఉండి  కళ్యాణాన్ని  మంత్రులు తిలకించారు .....
ఇన్నేళ్ల దేవస్థాన  కళ్యాణ మహోత్సవాల్లో  రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి  వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు  ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు    దేవస్థానం ముఖ ద్వారం నుంచి  గుట్ట పైకి  వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు....
గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి  ఎక్కి దిగే భక్తులకు మంచినీటి  సౌకర్యం.  ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం
ఎంతో ఉపశమనం  కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Kalluru, Khammam•
    14 hrs ago
  • మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    1
    మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    2
    నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    3
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు  ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు  వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.
    1
    హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.
    user_Shemu Kotchera
    Shemu Kotchera
    Clergyman ఏలూరు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో మహిళను ఢీకొంది.. ఈ ప్రమాదంలో మహిళ ఒక్కసారిగా కింద పడిపోవటం తో గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    1
    రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో మహిళను ఢీకొంది.. ఈ ప్రమాదంలో మహిళ ఒక్కసారిగా కింద పడిపోవటం తో గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.