logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అవనిగడ్డ గ్రామ దేవత లంకమ్మ చెంత టెన్త్ విద్యార్థుల మొక్కులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.

2 hrs ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అవనిగడ్డ గ్రామ దేవత లంకమ్మ చెంత టెన్త్ విద్యార్థుల మొక్కులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.

More news from Konaseema and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    5 hrs ago
  • పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
    1
    పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Kalluru, Khammam•
    17 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా  జరిగింది..
ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి  సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి  సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై  కళ్యాణ వేదికపై ఉండి  కళ్యాణాన్ని  మంత్రులు తిలకించారు .....
ఇన్నేళ్ల దేవస్థాన  కళ్యాణ మహోత్సవాల్లో  రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి  వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు  ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు    దేవస్థానం ముఖ ద్వారం నుంచి  గుట్ట పైకి  వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు....
గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి  ఎక్కి దిగే భక్తులకు మంచినీటి  సౌకర్యం.  ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం
ఎంతో ఉపశమనం  కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    3
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు  ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు  వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Rajesh
    1
    Post by Rajesh
    user_Rajesh
    Rajesh
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • 👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️
    1
    👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద  కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    5 hrs ago
  • పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ.. ఈసారి పట్టుబడితే శాశ్వతంగా విశాఖ జూకు తరలించేందుకు సిద్ధమైంది.
    1
    పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ.. ఈసారి పట్టుబడితే శాశ్వతంగా విశాఖ జూకు తరలించేందుకు సిద్ధమైంది.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.