అనవసర కాంట్రాక్టులు ఇస్తున్నారు దాని వల్ల సంస్థకు నష్టం, ప్రతి ఏజెంట్ ,ప్రాజెక్ట్ ఇంజనీర్,జీఎం,డైరెక్టర్,ఇంతకు ముందు ఉన్న సీఎండీ ల ఆస్తులు చూడండి,ఎంత మందికి బినామీ పేర్లపై ఆస్తులు ఉన్నాయో తెలుస్తది..హైదరాబాద్ లో విల్లాలు,అపార్ట్మెంట్స్ ఎలా వచ్చాయి…. ప్రతి కాంట్రాక్టర్ ఎంత కమిషన్ ఇస్తున్నాడో తెలుస్తది. అనవసర కాంట్రాక్టులు ఇస్తున్నారు దాని వల్ల సంస్థకు నష్టం,బడా అధికారికి కమిషన్… కంపెనీ ఎటు పోయిన నాకేంటి నాకు డబ్బులు వస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్న బడా అధికారులు టెండర్ల పేరుతో ఇష్ట రాజ్యం బొగ్గు వచ్చే దగ్గర ప్రైవేట్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది… ప్రైవేట్ కి ఇస్తే కమిషన్ వస్తది కదా అని ఇస్తున్నా రు,ALP లో బొగ్గు రావట్లేదు స్పెషల్ ఇన్సెంటివ్ అధికారులకు తీసేయాలి… కొంత నష్టం తగ్గును… సీనియర్ కార్మికులను ALP నుండి ఓసీ లకు లేదా వేరే మైన్లకు ట్రాన్సఫర్ చేయాలి అలా అయినా ALP నష్టం తగ్గించవచ్చు…అన్నారు.
అనవసర కాంట్రాక్టులు ఇస్తున్నారు దాని వల్ల సంస్థకు నష్టం, ప్రతి ఏజెంట్ ,ప్రాజెక్ట్ ఇంజనీర్,జీఎం,డైరెక్టర్,ఇంతకు ముందు ఉన్న సీఎండీ ల ఆస్తులు చూడండి,ఎంత మందికి బినామీ పేర్లపై ఆస్తులు ఉన్నాయో తెలుస్తది..హైదరాబాద్ లో విల్లాలు,అపార్ట్మెంట్స్ ఎలా వచ్చాయి…. ప్రతి కాంట్రాక్టర్ ఎంత కమిషన్ ఇస్తున్నాడో తెలుస్తది. అనవసర కాంట్రాక్టులు ఇస్తున్నారు దాని వల్ల సంస్థకు నష్టం,బడా అధికారికి కమిషన్… కంపెనీ ఎటు పోయిన నాకేంటి నాకు డబ్బులు వస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్న బడా అధికారులు టెండర్ల పేరుతో ఇష్ట రాజ్యం బొగ్గు వచ్చే దగ్గర ప్రైవేట్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది… ప్రైవేట్ కి ఇస్తే కమిషన్ వస్తది కదా అని ఇస్తున్నా రు,ALP లో బొగ్గు రావట్లేదు స్పెషల్ ఇన్సెంటివ్ అధికారులకు తీసేయాలి… కొంత నష్టం తగ్గును… సీనియర్ కార్మికులను ALP నుండి ఓసీ లకు లేదా వేరే మైన్లకు ట్రాన్సఫర్ చేయాలి అలా అయినా ALP నష్టం తగ్గించవచ్చు…అన్నారు.
- bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi5
- आसिफाबाद 4 अप्रैल ( रमेश सोलंकी):- जिला एसपी नितिका पंत ने शनिवार को तिर्यानी पुलिस स्टेशन का आकस्मिक निरीक्षण किया। इस दौरान उन्होंने स्टेशन परिसर, दर्ज रजिस्टर, लंबित मामलों की प्रगति, हाजिरी रजिस्टर और साफ-सफाई की स्थिति का जायज़ा लिया। एसपी ने एसएचओ वेंकटेश और पुलिस स्टाफ को कई निर्देश दिए। उन्होंने कहा कि शांति और सुरक्षा बनाए रखने में हर पुलिसकर्मी हमेशा सतर्क रहना चाहिए। गांवों में अवैध गतिविधियों, असामाजिक कार्यों, अवैध परिवहन और मादक पदार्थों पर विशेष ध्यान देने के आदेश दिए। मंडल केंद्र और गांवों में व्यापारियों व नागरिकों को सीसी कैमरे लगाने के लिए प्रेरित करने को कहा। उन्होंने यह भी स्पष्ट किया कि स्टेशन आने वाले हर शिकायतकर्ता और नागरिक से शालीनता और सम्मानपूर्वक व्यवहार किया जाए। महिलाओं और बालिकाओं की सुरक्षा से जुड़े मामलों में विशेष ध्यान देने की आवश्यकता है। शांति व्यवस्था के लिए रात में गश्त और पेट्रोलिंग को नियमित रूप से जारी रखने का निर्देश दिया। एसपी ने चेतावनी दी कि जनता की सुरक्षा में बाधा डालने वालों पर सख्त कानूनी कार्रवाई की जाएगी।1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎల్లలగౌడ్ తోటలో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగించాలని ఇంజనీర్లకు సూచించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి కొత్త ఎక్స్‌రే యంత్రం మంజూరైందని, మరిన్ని సదుపాయాల కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.2
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.1
- పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.3