logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.

12 hrs ago
user_Suresh Kumar
Suresh Kumar
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
12 hrs ago

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    1
    ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు

నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.
    1
    *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను*
*ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను*
ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది 
వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు.
నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. 
ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు.
నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు.
ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను.
ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • info 29-07-26 ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తన సమస్యను వినతిపత్రం ద్వారా మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.
    1
    info 
29-07-26

ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని  తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు

తన సమస్యను వినతిపత్రం ద్వారా  మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    1
    ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  
ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
యాంకర్ వాయిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు  సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    4
    ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్..
కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ  ప్రవేశ పరీక్షల పుస్తకాలు  మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు  అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    1
    భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.