logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

4 hrs ago
user_Shekar Thaduri
Shekar Thaduri
ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
4 hrs ago

ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో 🚨 మహబూబాబాద్ జిల్లా ప్రజల ఆవేదన 🚨 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది! ❌ గుంతలమయంగా మారిన రహదారి ❌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి ❌ ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరం. మా డిమాండ్లు ✅ వెంటనే రహదారిని మరమ్మతు చేయాలి. ✅ గుంతలను శాశ్వతంగా పూడ్చి, నాణ్యమైన రహదారి నిర్మించాలి. ✅ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. "ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత – నిర్లక్ష్యం కాదు!" నిమ్మనగంటి అనిల్ బాబు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు
    2
    మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో
🚨 మహబూబాబాద్ జిల్లా ప్రజల ఆవేదన 🚨
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది!
❌ గుంతలమయంగా మారిన రహదారి
❌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి
❌ ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరం.
మా డిమాండ్లు
✅ వెంటనే రహదారిని మరమ్మతు చేయాలి.
✅ గుంతలను శాశ్వతంగా పూడ్చి, నాణ్యమైన రహదారి నిర్మించాలి.
✅ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
"ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత – నిర్లక్ష్యం కాదు!"
నిమ్మనగంటి అనిల్ బాబు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • స్లగ్:సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. వాయిస్ ఓవర్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    1
    స్లగ్:సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన

యాంకర్ వాయిస్:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.

వాయిస్ ఓవర్:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • తల్లాడ లోని నారాయణపురంలో గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శాఖాంబరి అలంకారం తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి అలంకరణ చేసి పూజలో అందించండి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి వీర మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు పాల్గొని బోనాలు సమర్పించారు, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువర్యులకు సన్మానం చేసినా రు
    4
    తల్లాడ లోని నారాయణపురంలో గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శాఖాంబరి అలంకారం
తల్లాడ  మండలం నారాయణపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి అలంకరణ చేసి పూజలో అందించండి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి వీర మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు పాల్గొని బోనాలు సమర్పించారు, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువర్యులకు సన్మానం చేసినా రు
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశాము కేటీఆర్ 900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, అభ్యంతరం లేదు కానీ 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము –
    1
    కాజీపేటలో  రైల్వే డివిజన్
 ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశాము కేటీఆర్
900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, అభ్యంతరం లేదు
కానీ 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము
–
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    1
    సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన

యాంకర్ వాయిస్:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    1
    ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.**దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!* *దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!* *దేవరకద్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ టీ షాప్ వద్ద ఆగిన టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు.* *బీసీ ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రజల్లోకి ఎలా వెళ్తోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను స్వయంగా విన్నారు.* *ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.*
    1
    ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.**దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!*
*దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!*
*దేవరకద్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ టీ షాప్ వద్ద ఆగిన టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు.*
*బీసీ ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రజల్లోకి ఎలా వెళ్తోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను స్వయంగా విన్నారు.*
*ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
    1
    హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    1
    భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.