Shuru
Apke Nagar Ki App…
కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశాము కేటీఆర్ 900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, అభ్యంతరం లేదు కానీ 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము –
Ramprasad Pothuganti
కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశాము కేటీఆర్ 900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, అభ్యంతరం లేదు కానీ 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము –
More news from తెలంగాణ and nearby areas
- ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.1
- తల్లాడ లోని నారాయణపురంలో గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శాఖాంబరి అలంకారం తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి అలంకరణ చేసి పూజలో అందించండి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి వీర మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు పాల్గొని బోనాలు సమర్పించారు, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువర్యులకు సన్మానం చేసినా రు4
- *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్1
- ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు2
- మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో 🚨 మహబూబాబాద్ జిల్లా ప్రజల ఆవేదన 🚨 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది! ❌ గుంతలమయంగా మారిన రహదారి ❌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి ❌ ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరం. మా డిమాండ్లు ✅ వెంటనే రహదారిని మరమ్మతు చేయాలి. ✅ గుంతలను శాశ్వతంగా పూడ్చి, నాణ్యమైన రహదారి నిర్మించాలి. ✅ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. "ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత – నిర్లక్ష్యం కాదు!" నిమ్మనగంటి అనిల్ బాబు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు2
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన1
- తెలంగాణలో భారీ వర్షాలు – బోగత జలపాతానికి పర్యాటకుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేత ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లి గ్రామంలోని ప్రసిద్ధ బోగత జలపాతానికి పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతంలో ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లోనూ జలపాతం వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.1