ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో
మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
- ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.1
- *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు... స్థిరంగా పత్తి ధర! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.50, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్1
- ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.4
- info 29-07-26 ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తన సమస్యను వినతిపత్రం ద్వారా మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.1
- ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు2
- తెలంగాణలో భారీ వర్షాలు – బోగత జలపాతానికి పర్యాటకుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేత ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లి గ్రామంలోని ప్రసిద్ధ బోగత జలపాతానికి పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతంలో ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లోనూ జలపాతం వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.1