logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదోని పట్టణంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత శైలజ ఆదోని పట్టణంలోని సింహపురి కాలనీలో ఉరివేసుకొని వివాహిత శైలజ ఆత్మహత్య. పోలీసుల వివరాల మేరకు.. మృతురాలు శైలజ భర్త మద్యానికి బానిస కావడంతో తరచుగా గొడవపడేవాడని, మనస్థాపానికి గురైన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య. ప్రస్తుతం మృతదేహం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష కోసం తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

1 hr ago
user_K Thasleema  MA JOURNALISM
K Thasleema MA JOURNALISM
ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
9e84da9d-1387-4618-8115-3e7bfeaca849

ఆదోని పట్టణంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత శైలజ ఆదోని పట్టణంలోని సింహపురి కాలనీలో ఉరివేసుకొని వివాహిత శైలజ ఆత్మహత్య. పోలీసుల వివరాల మేరకు.. మృతురాలు శైలజ భర్త మద్యానికి బానిస కావడంతో తరచుగా గొడవపడేవాడని, మనస్థాపానికి గురైన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య. ప్రస్తుతం మృతదేహం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష కోసం తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    1
    కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు
ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం
    1
    తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    1
    ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    1
    అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి  సంపత్ కుమార్
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..
    1
    ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం  స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    1
    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    1
    వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం  బురద మయంగా మారిన రహదారులు
మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?
    1
    మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ
బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.