logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రెస్ నోట్ సెప్టెంబర్ 16, 2026 జవహర్ నగర్, హైదరాబాద్ NPRD INDIA గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్ విడుదల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్‌ను ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్‌లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాసా ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా, అంబర్‌పేట నియోజకవర్గ అధ్యక్షులు తాళ్ళ బాబు రావు, మహిళా నాయకురాలు పద్మజ లు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాసా ప్రవీణ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, గ్రేటర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులు గా దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ నోట్ సెప్టెంబర్ 16, 2026 జవహర్ నగర్, హైదరాబాద్ NPRD INDIA గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్ విడుదల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్‌ను ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్‌లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాసా ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా, అంబర్‌పేట నియోజకవర్గ అధ్యక్షులు తాళ్ళ బాబు రావు, మహిళా నాయకురాలు పద్మజ లు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాసా ప్రవీణ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, గ్రేటర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులు గా దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

15 hrs ago
user_Bukka Ismail
Bukka Ismail
మనూర్, సంగారెడ్డి, తెలంగాణ•
15 hrs ago
b3cfd557-7a41-4188-b6ca-fa18124c973d

ప్రెస్ నోట్ సెప్టెంబర్ 16, 2026 జవహర్ నగర్, హైదరాబాద్ NPRD INDIA గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్ విడుదల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్‌ను ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్‌లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాసా ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా, అంబర్‌పేట నియోజకవర్గ అధ్యక్షులు తాళ్ళ బాబు రావు, మహిళా నాయకురాలు పద్మజ లు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాసా ప్రవీణ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, గ్రేటర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులు గా దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ నోట్ సెప్టెంబర్ 16, 2026 జవహర్ నగర్, హైదరాబాద్ NPRD INDIA గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్ విడుదల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న గ్రేటర్ హైదరాబాద్ మహాసభల పోస్టర్‌ను ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్‌లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాసా ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా, అంబర్‌పేట నియోజకవర్గ అధ్యక్షులు తాళ్ళ బాబు రావు, మహిళా నాయకురాలు పద్మజ లు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాసా ప్రవీణ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, గ్రేటర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులు గా దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.
    1
    చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి
ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు
    1
    విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు
విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు
    user_Reporter MD khaleel
    Reporter MD khaleel
    Local News Reporter జహీరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........ . జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - జేఏసీ ఐక్యతే మన బలం. - ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి. - ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి. - ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. - న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. - ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.
    1
    జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........
.
జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- జేఏసీ ఐక్యతే మన బలం.
- ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి.
- ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి.
- ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి.
- న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.
- ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    13 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్నా ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా వుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇందిరామ పిల్ల పేరుతో పాటు పీఎం ఏవై లోగో పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు పేదలకు ఇస్తున్న ఇండ్లలో రెండు లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూకేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.రైస్ మిల్లర్లుపై విజలెన్స్ దాడులు హైయామైన చర్యనీ అన్నారు. బుధువారం రోజున మెదక్ పట్టణములోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులుతో చర్చలు జరపాలి. రైస్ మిల్లర్లు పై విజలెన్స్ దాడులు చెయ్యడం సబబు కాదని అన్నారు. రైస్ మిల్లు పై దాడులు ఆపకపోతే బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు సివిల్ సప్లై ఎం డి తో చర్చిస్తారు అందర్నీ దొంగలుగా చూడడం సబబు కాదన్నారు. రైస్ మిల్ యజమాన్యాలతో చర్చలు జరిపి రైస్ మిల్లు మిల్లు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గత మూడు సంవత్సరాలుగా మిల్లులకు ఇచ్చిన దాన్యం బియ్యం కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పేరుకు పోయిందన్నారు గోదాము లేవన్నారు వచ్చే నెలలో వచ్చే దాన్యం కు ఎక్కడ పెడతారని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించారన్నారు. 22b నిషేధిత భూములను చర్చ లేదన్నారు ఎలాంటి చర్య లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ .తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారింగానిర్వహించాలన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారుఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాదామల్లేష్ గౌడ్ గడ్డం శ్రీనివాస్ రాగి రాములు నాయాని ప్రసాద్ విజయ్ కుమార్ రజింత్ రెడ్డి పంజా విజయ్ కుమార్ సురేష్ శ్రీనివాస్ బేడ్ల సత్యనారాయణ, ప్రభాకర్ బైండ్ల వీణ ,.లక్ష్మి శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎంపీ రఘునందన్ రావు  
రాష్ట్ర ప్రభుత్వం  పేద ప్రజలకు ఇస్తున్నా  ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం  వాటా వుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.   ఇందిరామ పిల్ల పేరుతో పాటు పీఎం ఏవై లోగో పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు పేదలకు ఇస్తున్న ఇండ్లలో రెండు లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూకేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.రైస్ మిల్లర్లుపై  విజలెన్స్ దాడులు హైయామైన చర్యనీ  అన్నారు. బుధువారం రోజున మెదక్ పట్టణములోని  బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులుతో చర్చలు జరపాలి.  రైస్ మిల్లర్లు పై విజలెన్స్ దాడులు    చెయ్యడం సబబు కాదని  అన్నారు. రైస్ మిల్లు పై దాడులు ఆపకపోతే బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు సివిల్ సప్లై ఎం డి తో చర్చిస్తారు అందర్నీ దొంగలుగా చూడడం సబబు కాదన్నారు. రైస్ మిల్ యజమాన్యాలతో చర్చలు జరిపి రైస్ మిల్లు మిల్లు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గత మూడు సంవత్సరాలుగా మిల్లులకు ఇచ్చిన దాన్యం బియ్యం కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పేరుకు పోయిందన్నారు 
గోదాము లేవన్నారు వచ్చే నెలలో వచ్చే దాన్యం కు ఎక్కడ పెడతారని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించారన్నారు. 22b నిషేధిత భూములను చర్చ లేదన్నారు ఎలాంటి చర్య లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ .తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారింగానిర్వహించాలన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారుఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాదామల్లేష్ గౌడ్  గడ్డం శ్రీనివాస్  రాగి రాములు  నాయాని ప్రసాద్ విజయ్ కుమార్ రజింత్ రెడ్డి పంజా విజయ్ కుమార్ సురేష్  శ్రీనివాస్ బేడ్ల సత్యనారాయణ, ప్రభాకర్ బైండ్ల వీణ ,.లక్ష్మి శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    18 hrs ago
  • జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
    1
    జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా
చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.
    1
    తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ 
తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా  జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    1 hr ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    1
    నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత 
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.