బాల్ బ్యాట్మెంటన్ ఇంటర్ స్టేట్ పోటీల్లో ప్రతిభావంతునికి... ప్రశంసా పత్రం మహానంది : బాల్ బ్యాట్మెంటన్ ఇంటర్ స్టేట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ప్రతిభావంతునికి ప్రశంశాపత్రాన్ని రాష్ట్ర ఎనర్జీ చీఫ్ సెక్రటరీ విజయ్ ఆనంద్ అందజేశారు. మహానంది మండలం గాజులపల్లె విద్యుత్ ఉప కేంద్రం నందు పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం లైన్ మెన్ కు ప్రశంసా పత్రం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో నంద్యాల డివిజన్ విద్యుత్ శాఖ డి ఈ జి సుధాకర్ కుమార్, ఈ ఈ లు బి. కృష్ణ, శ్రీనివాసులు, డి ఈ నాగేశ్వరరావు, ఏవో వెంకటేశ్వర్లు, మహానంది మండల ఏఈ ప్రభాకర్ రెడ్డి నంద్యాలలోని ప్రధాన విద్యుత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల డివిజన్ విద్యుత్ శాఖలో సుబ్రమణ్యం ఒక ఆణిముత్యం లాంటి వారన్నారు. ఇలాంటి వ్యక్తి విద్యుత్ శాఖలో పని చేయడం గర్వకారణం అన్నారు. విద్యుత్ శాఖకే కాక జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు ,గుర్తింపు లభించిందన్నారు. ఏపీ , తెలంగాణ తో పాటు జాతీయస్థాయిలో తమిళనాడులో జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో సుబ్రహ్మణ్యం ప్రతిభ కనిపించారని పేర్కొన్నారు.
బాల్ బ్యాట్మెంటన్ ఇంటర్ స్టేట్ పోటీల్లో ప్రతిభావంతునికి... ప్రశంసా పత్రం మహానంది : బాల్ బ్యాట్మెంటన్ ఇంటర్ స్టేట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ప్రతిభావంతునికి ప్రశంశాపత్రాన్ని రాష్ట్ర ఎనర్జీ చీఫ్ సెక్రటరీ విజయ్ ఆనంద్ అందజేశారు. మహానంది మండలం గాజులపల్లె విద్యుత్ ఉప కేంద్రం నందు పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం లైన్ మెన్ కు ప్రశంసా పత్రం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో నంద్యాల డివిజన్ విద్యుత్ శాఖ డి ఈ జి సుధాకర్ కుమార్, ఈ ఈ లు బి. కృష్ణ, శ్రీనివాసులు, డి ఈ
నాగేశ్వరరావు, ఏవో వెంకటేశ్వర్లు, మహానంది మండల ఏఈ ప్రభాకర్ రెడ్డి నంద్యాలలోని ప్రధాన విద్యుత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల డివిజన్ విద్యుత్ శాఖలో సుబ్రమణ్యం ఒక ఆణిముత్యం లాంటి వారన్నారు. ఇలాంటి వ్యక్తి విద్యుత్ శాఖలో పని చేయడం గర్వకారణం అన్నారు. విద్యుత్ శాఖకే కాక జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు ,గుర్తింపు లభించిందన్నారు. ఏపీ , తెలంగాణ తో పాటు జాతీయస్థాయిలో తమిళనాడులో జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో సుబ్రహ్మణ్యం ప్రతిభ కనిపించారని పేర్కొన్నారు.
- గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు1
- ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు1
- Post by Bondhu Suresh1
- కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం భానుడు భగభగ మండడంతో ఎండల తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి జనజీవనం స్తంభించింది. బయటకు రావడానికి ప్రజలు వెనకాడుతూ చెట్లు నీడలోనూ ఇళ్లలోనూ ఆశ్రయం పొందుతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.2
- Hyderabad Traffic Police Ka Insaniyat Bhara Kadam: Auto Drivers Ke Liye Free Eye Test Camp Ne Jeeta Sabka Dil #HyderabadTrafficPolice #ChikkadpallyPolice #Insaniyat #EyeTestCamp #AutoDrivers #RoadSafety #PublicSafety #HealthAwareness #PoliceInitiative #InspiringStep #SafetyFirst #HyderabadNews #24NewsHaqKiAwaaz1
- వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.1
- ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ1
- Post by Bondhu Suresh1
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1