Shuru
Apke Nagar Ki App…
Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala
జై గణపతి
Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala
More news from తెలంగాణ and nearby areas
- కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.1
- మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.1
- *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* *మహబూబాబాద్ జిల్లా* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం భద్రయ్య దొర, పెనుక్క రామయ్య పటేల్, వార్డు నెంబర్ వాసం వెంకన్న దొర, కల్తీ లక్ష్మయ్య, పర్శక మంగయ్య, పాయం అశోక్, కోరం బ్రహ్మయ్య పాల్గొన్నారు. అలాగే యూత్ అధ్యక్షులు వాసం భరత్, ఈసం అజయ్, ఈసం సందీప్, ఈసం అనిల్, పూనం భద్రమ్మ, పొడుగు సుశీల, వాసం యాకమ్మ, పెనుక్క రాధిక, పూనం రామక్క, మూతి సుమ, డీలర్ వినోద్, పరిశిక సులోచన, ఈసల సుగుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ప2
- తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు కేసిఆర్ చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.2
- హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు తేజ్ మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు లెక్చలర్ చిన్న సార్ గారు స్టూడెంట్స్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన జాతి ఐక్యత సంస్కృతి సాంప్రదాయలు అంకిత భావాన్ని తెలియపరిచే ఈ పండగ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కళాశాలలో ఉన్న సోదరీ సోదరులకు మన జాతి సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కోసం చదవాలి మీ తల్లి తండ్రులు కష్ట పడి చదివిస్తున్నారు మీ తల్లి తండ్రుల పేరు నిలబెట్టే బాధ్యత మీరే తీసుకోవాలి నేను మీ లోక్ నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు1
- Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala Om#god#devotional#love#omnamahshivaya#om#beautiful#nature#godmotivation#tirumala1