logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.

18 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
18 hrs ago

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను

కొనియాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని

అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్

పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో  భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది  ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • మెట్‌ పల్లి, ఏప్రిల్‌ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.
    3
    మెట్‌ పల్లి, ఏప్రిల్‌ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    1
    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.
    4
    మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. 
జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.