logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ. మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..

1 hr ago
user_గడ్డమీది చంద్రయ్య
గడ్డమీది చంద్రయ్య
Bhongir, Yadadri Bhuvanagiri•
1 hr ago

హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ. మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..

More news from Yadadri Bhuvanagiri and nearby areas
  • హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ. మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..
    1
    హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద  హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ.  మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా  వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    1 hr ago
  • పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    1
    పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న *నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!* గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.! ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.! నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.! ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..! *దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*
    1
    నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న
*నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!*
గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... 
గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.!
ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.!
నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.!
ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..!
*దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు
    1
    ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు
ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు  మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. ​అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ​ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
    1
    ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర
జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి.
​అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి.
​ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • బోడుప్పల్ బోనాల పండుగకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు హాజరయ్యారు బోడుప్పల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
    2
    బోడుప్పల్ బోనాల పండుగకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు హాజరయ్యారు 
బోడుప్పల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
    user_SIPELLY VENKATESH
    SIPELLY VENKATESH
    Uppal, Medchal Malkajgiri•
    21 hrs ago
  • ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.
    2
    ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు
జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ *లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్* గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ 
*లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్*
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం 
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి
ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.