Shuru
Apke Nagar Ki App…
ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు
Bhaskar Reddy
ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు1
- ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.2
- Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n1
- బోడుప్పల్ బోనాల పండుగకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు హాజరయ్యారు బోడుప్పల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు2
- ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి1
- నిమ్స్ పేరిట భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు: రైతులు రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూ అధికారాల బదలాయింపు 500 ఎకరాల భూములకు పరిహారం కోర్టులో జమ.. మరో 400 ఎకరాలపై కదలికలు సారవంతమైన భూముల జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం పంచాయతీ అధికారాల బదలాయింపుపై హద్నూర్ గ్రామస్తుల ఆగ్రహం “పరిశ్రమలు వద్దు.. మా భూములే మాకు ముద్దు” జల్–జంగల్–జమీన్ కోసం పోరాటం తప్పదు: రైతులు1
- శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.3
- రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.1