logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్. AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్.

12 hrs ago
user_Akudari Devendar
Akudari Devendar
Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
12 hrs ago

AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్. AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్.

More news from తెలంగాణ and nearby areas
  • టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    1
    టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి
టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    1
    కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి..
* కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్
గోదావరిఖని
గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    వెల్గటూర్ ఆదర్శ యూత్  ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ 
వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది. కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్: 3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    3
    భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది.
కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్:  3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు
కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.
ఈ సందర్భంగా  దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
    1
    లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం
దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక  నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • రామగుండం: మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    1
    రామగుండం:  మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    1
    టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి బ ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి
    1
    బ్రేకింగ్ న్యూస్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి
బ
ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి
దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య
చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం
ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.