Shuru
Apke Nagar Ki App…
బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి బ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి
Bellamplly Ashok kumar
బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి బ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి
More news from తెలంగాణ and nearby areas
- టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"1
- కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.1
- వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- టేకులగూడెం లో కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ క్యాంపు. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు అండగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భాస్కర్ రావడం జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాపేడు సంస్థ పేదలకు చేస్తున్న, అవేరేనెస్ ప్రోగ్రోమ్స్, మెడికల్ కిట్ లు. ఇంకా సోషల్ ఆక్టివిటీస్ అవసరతలో ఉన్న గ్రామాల్లో నీళ్లకొరకు బోర్ పంపులు వేయడం అనేది గొప్పవిషయం అని అన్నారు.వారి సమక్షం లో ఈ యొక్క మెడికల్ క్యాంపును నిర్వహించి 120 మంది కుటుంబాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపెడు సంస్థ డైరెక్టర్ లుర్డు రాజ్ హాజరు కావడం జరిగింది. యొక్క మెడికల్ క్యాంపు కార్యక్రమానికి. హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్, టేకులగూడెం సర్పంచ్, బాలకృష్ణ గారు, మాజీ సర్పంచ్ వాసం అనందరావు వాజేడు మండల కోఆర్డినేటర్ గొంది కామేశ్వరరావు, వెంకటాపురం మండల కోఆర్డినేటర్ గొంది హనుమంతు, హాజేటి వెంకటాపురం యానిమేటర్స్ తదితరులు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.4
- లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.1
- రామగుండం: మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.1
- బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి బ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి1
- అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి 5 రోజుల నా బిడ్డ చనిపోయింది మా కడుపుకోత తీర్చేది ఎవరు నా బిడ్డ చనిపోయింది, మిగతా పిల్లలు చాలా బాధలో ఉన్నారు ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు రిమ్స్ ఆసుపత్రి ముందు అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి తండ్1