కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎగసిపడిన మంటలను అదుపు చేసిన డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ నల్లగొండ బ్రేకింగ్: శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్! నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి... స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు... విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు... ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే... వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది... అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు చిత్రీకరించారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు... ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎగసిపడిన మంటలను అదుపు చేసిన డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ నల్లగొండ బ్రేకింగ్: శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్! నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి... స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు... విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు... ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే... వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది... అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు చిత్రీకరించారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు... ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
- నకిరేకల్ నియోజకవర్గo:- ఈ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలతో కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన సూచించారు.1
- ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.1
- చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.1
- प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆర్చ్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం శనివారం డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రజియా బేగం, ఆపరేషన్ ఆఫీసర్ దాసరి విమల, స్వరూప, షబానా, మసియుద్దిన్, బాబా, అజ్ హర్. తదితరులు పాల్గొన్నారు.4
- तेलंगाना का यह अस्पताल जन्मजात दिल की बीमारी से पीड़ित बच्चों को देता है मुफ्त इलाज, इस नंबर पर अपॉइंटमेंट बुक करें बच्चों में जन्मजात दिल की बीमारी (CHD) में जन्म के समय दिल की बनावट से जुड़ी समस्याएं होती हैं, जो लगभग 1 प्रतिशत बच्चों को प्रभावित करती हैं. इसके लक्षणों में नीली त्वचा (सायनोसिस), तेजी से सांस लेना, ठीक से खाना न खाना, खाना खाते समय पसीना आना और वजन कम बढ़ना शामिल हैं. हालांकि कुछ कमियां गंभीर होती हैं और तुरंत देखभाल की जरूरत होती है, लेकिन कई का इलाज सर्जरी या मैनेजमेंट से किया जा सकता है. श्री सत्य साईं संजीवनी सेंटर में होता है मुफ्त इलाज इस समस्या को देखते हुए तेलंगाना के सिद्दीपेट जिले के कोंडापाका में श्री सत्य साईं संजीवनी सेंटर फॉर चाइल्ड हार्ट केयर एंड रिसर्च, जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों का मुफ्त इलाज कर रहा है, जिसमें ओपन-हार्ट सर्जरी और एडवांस्ड कार्डियक इंटरवेंशन शामिल हैं. संस्था के चेयरमैन, डॉ. सी. श्रीनिवास के अनुसार, यह अस्पताल जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों के इलाज के लिए समर्पित है. डॉ. श्रीनिवास ने कहा कि अब तक भारत और 14 दूसरे देशों के 233 बच्चों की सफलतापूर्वक ओपन-हार्ट सर्जरी हो चुकी है, जबकि 103 बच्चों को एडवांस्ड कार्डियक इंटरवेंशन मिले हैं, जिससे कुल 336 लोगों की जान बच गई है.1
- నకిరేకల్ నియోజకవర్గo:- శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులేనని ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, “గుండు సున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మభ్యపెట్టే విధంగా పాత పనులను కొత్తగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన సూచించారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.1
- "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.1