logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।

1 hr ago
user_बशीर शेख
बशीर शेख
Secunderabad, Hyderabad•
1 hr ago

प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।

More news from Hyderabad and nearby areas
  • प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    1
    प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज
हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी।
मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है।
क्या है पूरा मामला?
इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    user_बशीर शेख
    बशीर शेख
    Secunderabad, Hyderabad•
    1 hr ago
  • శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! ​ భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం!
​
భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    1
    బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    1
    ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    9 hrs ago
  • వికారాబాద్ : ఈరోజు శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ ఒక ప్రకటన ద్వారా యువతకు తల్లిదండ్రులకు బెట్టింగ్ పై ఒక సందేశం ఇచ్చారు. ఐపీఎల్ ఆటను ఒక కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి కానీ అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్ పాల్పడి డబ్బులు కోల్పోయాక నేరాల వైపు చూస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు. ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంగా మారి బెట్టింగ్లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునేదాకా వెళుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్టు సమాచారం ఉంటే 8712670030 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం రెడీగా ఉన్నట్లు తెలిపారు.
    1
    వికారాబాద్ : ఈరోజు శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ ఒక ప్రకటన ద్వారా యువతకు తల్లిదండ్రులకు బెట్టింగ్ పై ఒక సందేశం ఇచ్చారు. ఐపీఎల్ ఆటను ఒక కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి కానీ అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్ పాల్పడి డబ్బులు కోల్పోయాక నేరాల వైపు చూస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు. ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంగా మారి బెట్టింగ్లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునేదాకా వెళుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్టు సమాచారం ఉంటే 8712670030 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం రెడీగా ఉన్నట్లు తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    3 hrs ago
  • మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించి సీతారాముల ఉత్సవమూర్తులను అందులో ప్రతిష్టించి పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    1
    చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం!
​
చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
​అసలేం జరిగిందంటే..
వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక  వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది.
​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.