logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.

3 hrs ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
3 hrs ago

కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    1
    నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి
నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా 
బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క  
పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    user_Yadagiri Shyamala
    Yadagiri Shyamala
    Uppal, Medchal Malkajgiri•
    8 hrs ago
  • Bonalu festival Hyderabad Telangana #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdateñ Bonalu festival Hyderabad Telangana #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    1
    Bonalu festival Hyderabad Telangana 
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdateñ
Bonalu festival Hyderabad Telangana  
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤 Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤
    1
    Nagaram Bharat  petrol pump CNG EFFECT Full traffic jam 😤
నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤 
Nagaram Bharat  petrol pump CNG EFFECT Full traffic jam 😤
నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.
    1
    వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
    1
    మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం
చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • కేశంపేట మండలం: పోతురాజు నుదుటిపై 'బీఆర్ఎస్'.. బోనాల్లో వివాదం కేశంపేట మండలం సంగెం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ వివాదానికి దారితీసింది. పోతురాజు వేషం ధరించిన వ్యక్తి నుదుటిపై సంప్రదాయ బొట్టుకు బదులుగా "బీఆర్ఎస్" అని రాయడం భక్తులు, గ్రామస్తుల అభ్యంతరాలకు కారణమైంది. పోతురాజును గ్రామదేవతల రక్షకుడిగా, పవిత్ర దైవస్వరూపంగా భావించే సంప్రదాయంలో రాజకీయ పార్టీ పేరును ఉపయోగించడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చకుండా వాటి సంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
    1
    కేశంపేట మండలం: పోతురాజు నుదుటిపై 'బీఆర్ఎస్'.. బోనాల్లో వివాదం
కేశంపేట మండలం సంగెం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ వివాదానికి దారితీసింది. పోతురాజు వేషం ధరించిన వ్యక్తి నుదుటిపై సంప్రదాయ బొట్టుకు బదులుగా "బీఆర్ఎస్" అని రాయడం భక్తులు, గ్రామస్తుల అభ్యంతరాలకు కారణమైంది. పోతురాజును గ్రామదేవతల రక్షకుడిగా, పవిత్ర దైవస్వరూపంగా భావించే సంప్రదాయంలో రాజకీయ పార్టీ పేరును ఉపయోగించడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చకుండా వాటి సంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Students Risk Lives Crossing Flooded River to Reach School in Madhya Pradesh's Vidisha A video from Vidisha, Madhya Pradesh, has sparked concern after showing school students crossing a flooded river to reach their school. According to reports, the students are forced to cross the fast-flowing water every day due to the lack of a safe route or bridge, putting their lives at risk. The video has raised serious questions about infrastructure and student safety in the area. The incident has also triggered political reactions, with opposition leaders criticizing the government over the condition of rural infrastructure. Authorities are expected to look into the matter and assess the need for immediate safety measures.
    1
    Students Risk Lives Crossing Flooded River to Reach School in Madhya Pradesh's Vidisha
A video from Vidisha, Madhya Pradesh, has sparked concern after showing school students crossing a flooded river to reach their school.
According to reports, the students are forced to cross the fast-flowing water every day due to the lack of a safe route or bridge, putting their lives at risk. The video has raised serious questions about infrastructure and student safety in the area.
The incident has also triggered political reactions, with opposition leaders criticizing the government over the condition of rural infrastructure. Authorities are expected to look into the matter and assess the need for immediate safety measures.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.