logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చాలా రోజుల తర్వాత భారీ వర్షం.. రైతుల్లో చిగురించిన ఆశలు. బంట్వారం: మండలం తుర్మామిడి గ్రామంలో ఆదివారం చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండలతో వాడిపోతున్న పంటలకు ఊరట లభించింది. ముఖ్యంగా కంది పంటకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షపు నీటితో భూమిలో తేమ పెరగడంతో పంటలు పచ్చగా మారే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో బావులు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

19 hrs ago
user_Bushanagari kumar
Bushanagari kumar
బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
19 hrs ago

చాలా రోజుల తర్వాత భారీ వర్షం.. రైతుల్లో చిగురించిన ఆశలు. బంట్వారం: మండలం తుర్మామిడి గ్రామంలో ఆదివారం చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండలతో వాడిపోతున్న పంటలకు ఊరట లభించింది. ముఖ్యంగా కంది పంటకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షపు నీటితో భూమిలో తేమ పెరగడంతో పంటలు పచ్చగా మారే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో బావులు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు. వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    1
    రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    user_Bushanagari kumar
    Bushanagari kumar
    బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    1
    తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    6 hrs ago
  • గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    1
    గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి
గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    3 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    15 hrs ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    23 min ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం


ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి


అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ


వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం


భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు


అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • చాలా రోజుల తర్వాత భారీ వర్షం.. రైతుల్లో చిగురించిన ఆశలు. బంట్వారం: మండలం తుర్మామిడి గ్రామంలో ఆదివారం చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండలతో వాడిపోతున్న పంటలకు ఊరట లభించింది. ముఖ్యంగా కంది పంటకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షపు నీటితో భూమిలో తేమ పెరగడంతో పంటలు పచ్చగా మారే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో బావులు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    చాలా రోజుల తర్వాత భారీ వర్షం.. రైతుల్లో చిగురించిన ఆశలు.
బంట్వారం: మండలం తుర్మామిడి గ్రామంలో ఆదివారం చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండలతో వాడిపోతున్న పంటలకు ఊరట లభించింది. ముఖ్యంగా కంది పంటకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షపు నీటితో భూమిలో తేమ పెరగడంతో పంటలు పచ్చగా మారే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో బావులు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Bushanagari kumar
    Bushanagari kumar
    బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.