Shuru
Apke Nagar Ki App…
ముదిగొండ మండల కేంద్రంలో రైతుల రుణమాఫీ సంబురాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు
BOBBALI SAIDULU
ముదిగొండ మండల కేంద్రంలో రైతుల రుణమాఫీ సంబురాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు
More news from Mudigonda and nearby areas
- ముదిగొండ మండల కేంద్రంలో రైతుల రుణమాఫీ సంబురాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు1
- లెజెండరీ యాక్టర్ "చిత్తూరు నాగయ్య" హీరోగా..!! " యోగి వేమన " పాత తెలుగు సినిమా 1947 నుండి " వదలజాలరా " సూపర్ హిట్ సాంగ్, స్టార్ తారాగణం : చిత్తూరు వి నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎం. వి. రాజమ్మ, దొరైస్వామి, బేబీ కృష్ణవేణి, బెజవాడ రాజరత్నం మరియు ఇతరులు, కొత్త దర్శకత్వం కె. వి. రెడ్డి, సంగీతం వి. నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు. తెలుగు పాత గోల్డెన్ హిట్ మూవీ సాంగ్స్, యోగివేమనఫుల్ సినిమా1
- ఇప్పటికైనా ఒప్పుకుంటారా.? బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిజాయితీతో పని చేసేదీ, కృషి చేస్తున్నదీ తెలుగుదేశం పార్టీయే అని.. కమ్మ కుల పార్టీ అన్న గొబెల్స్ ప్రచారం నమ్మకండి.. మీ.. కొల్లు వెంకటేశ్వరరావు, కోదాడ1
- The CLUE TODAY News//*ఆడబిడ్డలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం*కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి* *బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలో *కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి* మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ... జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అమె అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపైన, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నోప్పించాయని.. అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపిన ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.1
- #అంగరంగ వైభవంగా పేదింటి చిన్నారుల మధ్యన #పుట్టినరోజు వేడుకలు చిన్నారులు#బండి నిక్షిత్ #పుట్టినరోజు సందర్భంగా. #శ్రీవినాయకఫౌండేషన్ టీం ఆద్వర్యంలో దువ్వూరు మండలం సంజీవరెడ్డి పల్లి గ్రామంలోని శ్రీ బండి శ్రీనివాసుల రెడ్డి శ్రీ మతి సావిత్రి గార్ల రెండవ కుమారుడు బండి నిక్షిత్ పుట్టినరోజు సందర్భంగా#మైదుకూరు SK కాలనీ నందు పూరి గుడిసెల్లో ఉన్న చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ &పెళ్లి రోజు వేడుకలు చేసి అక్కడికి వచ్చిన చిన్నారులందరికీ అనేక రకాల స్నాక్స్ పండ్లు అందించడం జరిగింది..1
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు నాయక్ ఓదార్యానికి వందనాలు1