Shuru
Apke Nagar Ki App…
కర్నూలు జిల్లా, ఆదోని మండలం సదాపురం గ్రామస్థురాలు బి. నర్సమ్మ పక్షవాతానికి గురై నడవలేని పరిస్థితి లో ఉండి, వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని పీజీఆర్ఎస్ కు వచ్చిన సందర్భంగా వాహనం దగ్గరకు వెళ్ళి ఆమె దరఖాస్తును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు
Mallikarjuna Akula
కర్నూలు జిల్లా, ఆదోని మండలం సదాపురం గ్రామస్థురాలు బి. నర్సమ్మ పక్షవాతానికి గురై నడవలేని పరిస్థితి లో ఉండి, వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని పీజీఆర్ఎస్ కు వచ్చిన సందర్భంగా వాహనం దగ్గరకు వెళ్ళి ఆమె దరఖాస్తును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Magathala Siddhartha2
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదేశించారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులతో మంత్రి స్వామి మాట్లాడారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు. వారికి సకాలంలో ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1