logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మన్యం జిల్లా పాలకొండలో శ్రీ గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సర్వ శ్రీ కృష్ణ యాజీ గారి చే కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేర్కొంది.

11 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మన్యం జిల్లా పాలకొండలో శ్రీ గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సర్వ శ్రీ కృష్ణ యాజీ గారి చే కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేర్కొంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి పట్టణంలోని డ్రెయిన్లు, రోడ్లు, శానిటేషన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకున్న మంత్రి, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి పట్టణంలోని డ్రెయిన్లు, రోడ్లు, శానిటేషన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకున్న మంత్రి, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అమరావతి చట్టబద్ధతపై సంబరాలు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే గోవిందరావు సంతోషం వ్యక్తం చేశారు. పాతపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం రంగురంగుల ముగ్గులతో, పువ్వులతో అమరావతి ఆకృతిని ఏర్పాటు చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటా ఈ వేడుకలు జరిగే విధంగా కొనసాగాలని, నేటికీ ఆంధ్రుల కల నెరవేరిందని అన్నారు.
    1
    అమరావతి చట్టబద్ధతపై సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే గోవిందరావు సంతోషం వ్యక్తం చేశారు. పాతపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం రంగురంగుల ముగ్గులతో, పువ్వులతో అమరావతి ఆకృతిని ఏర్పాటు చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటా ఈ వేడుకలు జరిగే విధంగా కొనసాగాలని, నేటికీ ఆంధ్రుల కల నెరవేరిందని అన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజ కవర్గం సంతబొమ్మాళి మండలంలోని తాళ్ళవలస పంచాయతీ చిల్లపేట గ్రామానికి చెందిన బొడ్డ ప్రసాదరావు దంపతులకు మందులు కోసం కళింగ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నుండి రూ. 1,10,116 (ఒక లక్ష పదివేల నూట పదహారు ) రూపాయలు అందజేశారు. సీనియర్ శాస్త్రవేత్త డా బెండి రామరాజు అధ్వర్యంలో నడుస్తున్న సoస్థ సభ్యుల చే ఆదివారం ఆర్ధిక సహాయం అందజేశారు.కేవలం జీవితాల్లో అన్ని రకాల నష్టపోయి దీనావస్థ లో ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కాకుండా నిజమైన పేదలకు ఆదుకుంటామని సభ్యులు **కోత మధుసూదనరావు,కోత సతీష్, డిక్కల రాంకిశోర్ తెలిపరు.ఈ* కార్యక్రమంలో సభ్యులు ప్రగడ గోపాలరావు అప్పని వివేక్ తో పాటు గ్రామస్థులు మార్పు రమణమ్మ మార్పు కోటి కొన్ని మల్లేష్ పెద్దపు నాగేశ్వరరావు బాలక వైకుంఠ రావు బాలక రామారావు పొలాకి రాము సీపాన నారాయణ రావు తాళ్ళ వలస పంచాయతీ లో కులాలు కు పార్టీ లకు అతీతంగా సహకరించిన అందరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
    2
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజ కవర్గం సంతబొమ్మాళి మండలంలోని తాళ్ళవలస పంచాయతీ చిల్లపేట గ్రామానికి చెందిన బొడ్డ ప్రసాదరావు దంపతులకు మందులు కోసం కళింగ హెల్పింగ్  హ్యాండ్స్ సభ్యులు నుండి రూ. 1,10,116 (ఒక లక్ష పదివేల నూట పదహారు ) రూపాయలు అందజేశారు. సీనియర్ శాస్త్రవేత్త డా బెండి రామరాజు అధ్వర్యంలో నడుస్తున్న సoస్థ సభ్యుల చే ఆదివారం ఆర్ధిక సహాయం అందజేశారు.కేవలం జీవితాల్లో అన్ని రకాల నష్టపోయి  దీనావస్థ లో ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కాకుండా నిజమైన పేదలకు ఆదుకుంటామని సభ్యులు **కోత మధుసూదనరావు,కోత సతీష్, డిక్కల రాంకిశోర్ తెలిపరు.ఈ* కార్యక్రమంలో సభ్యులు ప్రగడ గోపాలరావు అప్పని వివేక్ తో పాటు గ్రామస్థులు  మార్పు రమణమ్మ మార్పు కోటి కొన్ని మల్లేష్ పెద్దపు నాగేశ్వరరావు బాలక వైకుంఠ రావు బాలక రామారావు పొలాకి రాము సీపాన నారాయణ రావు  తాళ్ళ వలస పంచాయతీ లో కులాలు కు పార్టీ లకు అతీతంగా సహకరించిన అందరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Giridhar singh
    1
    Post by Giridhar singh
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట సమీపంలో జాతీయ రహదారి–516పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పింజరకొండ గ్రామానికి చెందిన రామిరెడ్డి (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెలుగుల లోవరాజు (25)కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. గేదెలు అకస్మాత్తుగా బైక్‌కు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    1
    రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట సమీపంలో జాతీయ రహదారి–516పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పింజరకొండ గ్రామానికి చెందిన రామిరెడ్డి (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో వెలుగుల లోవరాజు (25)కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. గేదెలు అకస్మాత్తుగా బైక్‌కు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఇప్పుడు ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ వేడిలో మనం కూడా దాహంతో ఇబ్బంది పడుతున్నాము. అయితే పక్షులు, జంతువులు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నాయి. వాటికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకడం చాలా కష్టం. కాబట్టి మనం చిన్న సహాయం చేయాలి. మన ఇళ్ల ముందు లేదా టెర్రస్‌పై ఒక గిన్నెలో నీరు పెట్టాలి. కొంచెం గింజలు లేదా బియ్యం కూడా పెట్టవచ్చు. ఈ చిన్న పని పక్షుల ప్రాణాలను కాపాడుతుంది. మనందరం కలిసి ఈ ఎండాకాలంలో పక్షులకు సహాయం చేద్దాం.
    1
    ఇప్పుడు ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ వేడిలో మనం కూడా దాహంతో ఇబ్బంది పడుతున్నాము. అయితే పక్షులు, జంతువులు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నాయి. వాటికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకడం చాలా కష్టం.
కాబట్టి మనం చిన్న సహాయం చేయాలి. మన ఇళ్ల ముందు లేదా టెర్రస్‌పై ఒక గిన్నెలో నీరు పెట్టాలి. కొంచెం గింజలు లేదా బియ్యం కూడా పెట్టవచ్చు. ఈ చిన్న పని పక్షుల ప్రాణాలను కాపాడుతుంది.
మనందరం కలిసి ఈ ఎండాకాలంలో పక్షులకు సహాయం చేద్దాం.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి ఒక్కసారిగా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అరకువేలి, పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు ప్రాంతాల్లో సుమారు 30 సెకెన్ల పాటు ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. రాత్రివేళ అందరూ నిద్రలో ఉండగానే భూమి ఒక్కసారిగా కంపించడంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. చాలామంది గిరిజనులు, గ్రామస్థులు భయంతో ఇళ్ల బయటే చాలా సేపు గడిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోని సామాన్లు కిందపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రకంపనలు వచ్చిన వెంటనే అంతా సద్దుమణిగిపోయినా.. ఈ కంపనలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం సేకరిస్తూ, జిల్లా కలెక్టరేట్‌కు వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా స్వల్ప భూప్రకంపనలు నమోదవుతున్న నేపథ్యంలో.. ఎప్పుడు ఎక్కడ భూమి కంపిస్తుందోనన్న భయం ప్రజల్లో మరింత పెరిగింది. ఇక అరకులో పర్యటనకు వచ్చిన కొందరు పర్యాటకులు కూడా ఈ ప్రకంపనలతో ఒక్కసారిగా భయానికి గురయ్యారు. అల్లూరి జిల్లా ప్రజలను వణికించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి ఒక్కసారిగా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అరకువేలి, పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు ప్రాంతాల్లో సుమారు 30 సెకెన్ల పాటు ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం.
రాత్రివేళ అందరూ నిద్రలో ఉండగానే భూమి ఒక్కసారిగా కంపించడంతో..
ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు.
చాలామంది గిరిజనులు, గ్రామస్థులు భయంతో ఇళ్ల బయటే చాలా సేపు గడిపారు.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోని సామాన్లు కిందపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే ప్రకంపనలు వచ్చిన వెంటనే అంతా సద్దుమణిగిపోయినా..
ఈ కంపనలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం సేకరిస్తూ,
జిల్లా కలెక్టరేట్‌కు వివరాలు అందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా స్వల్ప భూప్రకంపనలు నమోదవుతున్న నేపథ్యంలో..
ఎప్పుడు ఎక్కడ భూమి కంపిస్తుందోనన్న భయం ప్రజల్లో మరింత పెరిగింది.
ఇక అరకులో పర్యటనకు వచ్చిన కొందరు పర్యాటకులు కూడా ఈ ప్రకంపనలతో ఒక్కసారిగా భయానికి గురయ్యారు.
అల్లూరి జిల్లా ప్రజలను వణికించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    15 hrs ago
  • మన్యం జిల్లా పాలకొండలో శ్రీ గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సర్వ శ్రీ కృష్ణ యాజీ గారి చే కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేర్కొంది.
    1
    మన్యం జిల్లా పాలకొండలో శ్రీ గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సర్వ శ్రీ కృష్ణ యాజీ గారి చే కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేర్కొంది.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.