logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా. గ్రామ దేవతకు పూజలు. కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా కలిసి చెరువులో వానదేవర పూజలు నిర్వహించారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నాపెద్ద అని తేడా లేకుండా వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టిన వీడియో వైరలవుతోంది.

12 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం మండలం నులుకంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యస్వామి. గ్రామస్తులు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆడి 18 కావడి సందర్భంగా భక్తాదులు అనేక రకాల కామెడీ తో భక్తుశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మారుమోగాయి. నూలుకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రమణ్య స్వామికి ప్రతిఏటా అతి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులు
    1
    కుప్పం మండలం నులుకంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యస్వామి. గ్రామస్తులు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆడి 18 కావడి సందర్భంగా భక్తాదులు అనేక రకాల కామెడీ తో భక్తుశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మారుమోగాయి. నూలుకుంట గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రమణ్య స్వామికి ప్రతిఏటా అతి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కాణిపాకం ఆలయంలో భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహణ కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
    1
    కాణిపాకం ఆలయంలో భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహణ
కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026: ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    1
    అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం 
కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026:                  ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్
    1
    ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 

టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా?  మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? 

టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? 

-కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా. గ్రామ దేవతకు పూజలు. కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా కలిసి చెరువులో వానదేవర పూజలు నిర్వహించారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నాపెద్ద అని తేడా లేకుండా వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టిన వీడియో వైరలవుతోంది.
    1
    కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా. గ్రామ దేవతకు పూజలు. 
కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాలు కురవాలని గ్రామస్థులంతా కలిసి చెరువులో వానదేవర పూజలు నిర్వహించారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నాపెద్ద అని తేడా లేకుండా వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టిన వీడియో వైరలవుతోంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వేదమూర్తి – ప్రజా పవర్ బ్రేకింగ్ న్యూస్, విజయపురం వార్తలు రోజురోజుకు చిన్నచిన్న రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో డ్రైవర్ రౌడీయిజం ప్రదర్శించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగారూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారిని ఉద్దేశించి పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దాడులు, బార్‌లలో ఘర్షణలు, హత్యలు, బెదిరింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. పోలీసులు అంటే నేరస్థులకు భయం లేకుండా పోయిందని, ఇలాంటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అధికారాలు లేవని, ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యలు, దాడులు చేసే వారికి సులభంగా బెయిల్ లభిస్తోందని, ఇటువంటి రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సులభంగా బెయిల్ లభించకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆలమేళ (విజయపురం జిల్లా): రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఆటోను తొలగించాలని సూచించినందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలమేళ తాలూకా కల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.సిందగి నుంచి మదరి గ్రామానికి వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ మల్లు లమాణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ దేవూర్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు ఛాతిపై బలంగా కొట్టడంతో మల్లు లమాణి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై ఆలమేళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేదమూర్తి – ప్రజా పవర్ బ్రేకింగ్ న్యూస్, విజయపురం వార్తలు రోజురోజుకు చిన్నచిన్న రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో డ్రైవర్ రౌడీయిజం ప్రదర్శించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగారూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారిని ఉద్దేశించి పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దాడులు, బార్‌లలో ఘర్షణలు, హత్యలు, బెదిరింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. పోలీసులు అంటే నేరస్థులకు భయం లేకుండా పోయిందని, ఇలాంటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అధికారాలు లేవని, ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యలు, దాడులు చేసే వారికి సులభంగా బెయిల్ లభిస్తోందని, ఇటువంటి రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సులభంగా బెయిల్ లభించకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆలమేళ (విజయపురం జిల్లా): రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఆటోను తొలగించాలని సూచించినందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలమేళ తాలూకా కల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.సిందగి నుంచి మదరి గ్రామానికి వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ మల్లు లమాణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ దేవూర్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు ఛాతిపై బలంగా కొట్టడంతో మల్లు లమాణి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై ఆలమేళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    వేదమూర్తి – ప్రజా పవర్ బ్రేకింగ్ న్యూస్, విజయపురం వార్తలు

రోజురోజుకు చిన్నచిన్న రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై ఆటో డ్రైవర్ రౌడీయిజం ప్రదర్శించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగారూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారిని ఉద్దేశించి పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దాడులు, బార్‌లలో ఘర్షణలు, హత్యలు, బెదిరింపులు పెరిగాయని విమర్శిస్తున్నారు. పోలీసులు అంటే నేరస్థులకు భయం లేకుండా పోయిందని, ఇలాంటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

పోలీసులకు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అధికారాలు లేవని, ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. హత్యలు, దాడులు చేసే వారికి సులభంగా బెయిల్ లభిస్తోందని, ఇటువంటి రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సులభంగా బెయిల్ లభించకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆలమేళ (విజయపురం జిల్లా): రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఆటోను తొలగించాలని సూచించినందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలమేళ తాలూకా కల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.సిందగి నుంచి మదరి గ్రామానికి వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ మల్లు లమాణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ దేవూర్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు ఛాతిపై బలంగా కొట్టడంతో మల్లు లమాణి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను బస్సులోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై ఆలమేళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.