logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.

6 hrs ago
user_జిల్లపల్లి ఇంద్ర
జిల్లపల్లి ఇంద్ర
జర్నలిస్ట్ Nalgonda, Telangana•
6 hrs ago

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మార్కెట్ యార్డ్ లో ధాన్యం చోరీ కేసు చేదించిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ *చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ కేసు ఛేదించిన పోలీసులు... *కేసులో 12 మంది నిందితులను గుర్తించిన పోలీసులు... *11 మంది నిందితులను అరెస్ట్ చేసిన చండూర్ పోలీసులు... *నిందితుల నుంచి 9.80 లక్షలు రికవరీ... *ధాన్యం చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నా పోలీసులు... *నిందితుల నుంచి 11 సెల్‌ఫోన్లు సీజ్... *మార్కెట్ యార్డు గోదాంలోకి నకిలీ తాళంతో ప్రవేశించి ధాన్యాన్ని చోరీ చేసిన నిందితులు... *చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు... *పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నా పోలీసులు... *నిందితులపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు...
    1
    మార్కెట్ యార్డ్ లో ధాన్యం చోరీ కేసు చేదించిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ 
*చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ కేసు ఛేదించిన పోలీసులు...
*కేసులో 12 మంది నిందితులను గుర్తించిన పోలీసులు...
*11 మంది నిందితులను అరెస్ట్ చేసిన చండూర్ పోలీసులు...
*నిందితుల నుంచి 9.80 లక్షలు రికవరీ...
*ధాన్యం చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నా పోలీసులు...
*నిందితుల నుంచి 11 సెల్‌ఫోన్లు సీజ్...
*మార్కెట్ యార్డు గోదాంలోకి నకిలీ తాళంతో ప్రవేశించి ధాన్యాన్ని చోరీ చేసిన నిందితులు...
*చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు...
*పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నా పోలీసులు...
*నిందితులపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క* సూర్యాపేట సిటీ ఆగస్టు 28: విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    1
    *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క*

సూర్యాపేట సిటీ ఆగస్టు 28:
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు.
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి  డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    6 hrs ago
  • అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    1
    అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • ఆలేరులో బీసీల...........................................
    1
    ఆలేరులో బీసీల...........................................
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గురువారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.7,63,530, కార్ పార్కింగ్ రూ.3,50,000, VIP దర్శనాలతో రూ.2,26,950, బ్రేక్ దర్శనాలతో రూ.1,28,400, ప్రధాన బుకింగ్ రూ.1,24,350 ,‌వ్రతాలతో రూ.1,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.20,27,130 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గురువారం ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.7,63,530, కార్ పార్కింగ్ రూ.3,50,000, VIP దర్శనాలతో రూ.2,26,950, బ్రేక్ దర్శనాలతో రూ.1,28,400, ప్రధాన బుకింగ్ రూ.1,24,350 ,‌వ్రతాలతో రూ.1,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.20,27,130 ఆదాయం సమకూరినట్లు
ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రోజున అక్క చెల్లెలు అందరూ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకుంటారు రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అందరూ పండుగ రోజున సంతోషంగా రక్షాబంధన్ కట్టి సంతోషంగా పండుగను జరుపుకుంటారు
    2
    రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రోజున అక్క చెల్లెలు అందరూ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకుంటారు
రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అందరూ పండుగ రోజున సంతోషంగా రక్షాబంధన్ కట్టి సంతోషంగా పండుగను జరుపుకుంటారు
    user_B. Satish
    B. Satish
    Tour operator ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.
    1
    నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి?
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    6 hrs ago
  • నల్గొండ ఐ టి టవర్స్ సుందరయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం నల్గొండ ఐ టి టవర్ సుందరయ్య కాలనీ కాల్వ పై వద్ద ఘోర ప్రమాదం! సడన్ గా ప్రత్యక్షం అయ్యే డివైడర్ ఎటువంటి ప్రమాద సూచికలు లేకుండా ప్రత్యక్యం కావడం తో అర్థం కాక దీచక్ర వాహనాన్ని అదుపు తప్పి డివైడర్ పై పడి చెయ్యి కట్ అయిన భయంకర ఘటన... పంతంగి నర్సింహ గౌడ్ (43) (రికవరీ ఏజెంట్) , నల్లగొండ నుంచి చర్లపల్లి తన ఇంటికి పని ముగించుకొని వెళ్తుండగా జరిగిన ఘోర సంఘటన... పలుమార్లు ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాద ఘటనపై స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.. నరసింహ కు తీవ్ర గాయాలయి కాలు చేతులు కట్ అయ్యి అపస్మారక స్థితిలో వెళ్ళాడు పరిస్థితి విషమం.. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు వెంటనే 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే క్రిటికల్ కేర్ చెయ్యడం లేదు ఎమర్జెన్సీ అయితే ఈడ జరగడం కష్టమని డ్యూటీ డాక్టర్లు చేతులెత్తేశారు... నల్లగొండ లాంటి మహానగరంలో ఉండే పేరుకి పెద్ద ఆసుపత్రి ఇటువంటివి రోజు కామనే! అంటున్నారు ప్రజలు.. ప్రైవేట్ హాస్పిటల్లో పై కొన్ని రోజులు దండయాత్రలు చేసి అలసిపోయిన డిఎంహెచ్ఓ జర మేలుకొని ప్రభుత్వ ఆసుపత్రి పై కూడా తమ ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.. శతగాత్రుడికి మెరుగైన చికిత్స కొరకు ప్రైవేట్ హాస్పిటల్ మెట్లను మొక్కిన కుటుంబ సభ్యులు.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...
    1
    నల్గొండ ఐ టి టవర్స్ సుందరయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ ఐ టి టవర్ సుందరయ్య కాలనీ కాల్వ పై వద్ద ఘోర ప్రమాదం!
సడన్ గా ప్రత్యక్షం అయ్యే డివైడర్ ఎటువంటి ప్రమాద సూచికలు లేకుండా ప్రత్యక్యం కావడం తో అర్థం కాక దీచక్ర వాహనాన్ని అదుపు తప్పి డివైడర్ పై పడి చెయ్యి కట్ అయిన భయంకర ఘటన...
పంతంగి నర్సింహ గౌడ్ (43) (రికవరీ ఏజెంట్) , నల్లగొండ నుంచి చర్లపల్లి తన ఇంటికి పని ముగించుకొని వెళ్తుండగా జరిగిన ఘోర సంఘటన...
పలుమార్లు ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాద ఘటనపై స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు..
నరసింహ కు తీవ్ర గాయాలయి కాలు చేతులు కట్ అయ్యి అపస్మారక స్థితిలో వెళ్ళాడు పరిస్థితి విషమం..
స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు వెంటనే 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...
ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే క్రిటికల్ కేర్ చెయ్యడం లేదు ఎమర్జెన్సీ అయితే ఈడ జరగడం కష్టమని డ్యూటీ డాక్టర్లు చేతులెత్తేశారు...
నల్లగొండ లాంటి మహానగరంలో ఉండే పేరుకి పెద్ద ఆసుపత్రి ఇటువంటివి రోజు కామనే! అంటున్నారు ప్రజలు..
ప్రైవేట్ హాస్పిటల్లో పై కొన్ని రోజులు దండయాత్రలు చేసి అలసిపోయిన డిఎంహెచ్ఓ జర మేలుకొని ప్రభుత్వ ఆసుపత్రి పై కూడా తమ ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు..
శతగాత్రుడికి మెరుగైన చికిత్స కొరకు ప్రైవేట్ హాస్పిటల్ మెట్లను మొక్కిన కుటుంబ సభ్యులు..
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.